Islamdharmam_

Islamdharmam_

Share

09/07/2022

తకబ్బలల్లాహు మిన్నా వ మిన్ కుమ్.
అల్లాహ్ మనందరి ఆరాధనలను స్వీకరించుగాక , ఆమీన్ .

•మరిన్ని ఇస్లామిక్ రిమైండర్‌ల కోసం
ఫాలోఅవండి


•Font & background image credit to their respective owner's
#తెలుగులోఇస్లాం #ఇస్లాంధర్మం

Photos from Islamdharmam_'s post 30/06/2022

మీకు వీలైనన్ని ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తూ మరియు అన్ని రకాల హరామ్‌లకు దూరంగా ఉంటూ,ఈ శుభ దినాలను సద్వినియోగం చేసుకోండి.
______________________
• ఇస్లాం ధర్మాన్ని అందరికీ చేరవేయడంలో తోడ్పడండి. ఇది మీకు మరియు నాకు సద్కా-ఇ-జరియా అవుతుంది, ఇన్షా అల్లా.


•మరిన్ని ఇస్లామిక్ రిమైండర్‌ల కోసం
ఫాలోఅవండి


•Font & background image credit to their respective owner's
#తెలుగులోఇస్లాం #ఇస్లాంధర్మం

16/05/2022

ఏమీ? ఈ సత్యతిరస్కారులు నన్ను వదలి, నా దాసులను తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకొనగలరని భావించారా? నిశ్చయంగా, మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంటాము.
Al kahf 18:102

Want your school to be the top-listed School/college in Mecca?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Mecca