Arjilli Appalaraju
19/05/2026
*మత్స్యకారులు సేవలో వేట నిషేధం భృతి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు & పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మరియు అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ మతి విజయ్ కృష్ణన్ గారు*
పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలం, ముత్యాలమ్మ పాలెం గ్రామంలో మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు & పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ మతి శ్రీ విజయ్ కృష్ణన్ గారు మత్స్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మత్స్యకారులకు 20 వేలు చొప్పున మత్స్యకార భరోసా సాయాన్ని ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, జిల్లా కలెక్టర్ శ్రీ విజయ కృష్ణన్ గారు పంపిణీ చేశారు. అలాగే ఇటీవల ప్రమాదవశాత్తు చేపల వేటలో మరణించిన ముగ్గురు మత్స్యకార కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారులు ,పరవాడ మండలం ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.
అచ్చుతాపురంలో ఉన్నటువంటి "మహాలక్ష్మి చిల్డ్రన్స్ హాస్పిటల్" MD డాక్టర్ మహాలక్ష్మి జగతా గారి ఆధ్వర్యంలో ముత్యాలమ్మ పాలెం గ్రామ పంచాయతీలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు . వారి ఆహ్వానం మేరకు ఆ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు అర్జిల్లి అప్పలరాజు పాల్గొని డాక్టర్ మహాలక్ష్మి జగతా గారిని శాలువతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంపు ముత్యాలమ్మ గ్రామ పంచాయతీలో నిర్వహించినందుకు మహాలక్ష్మి చిల్డ్రన్ హాస్పిటల్ యాజమన్యానికి మరియు స్టాఫ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే జనసేన పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ముత్యాలమ్మ పాలెం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతీ ఒక్క తల్లి దండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ జన సైనికులు బొంది దుర్గారావు, చింతకాయల ముత్యాలు, సూరాడ అమ్మోరయ్య తదితరులు పాల్గొన్నారు.
17/05/2026

16/05/2026
జనసేన ఉద్యమి సభ్యత్వ ఆత్మీయ సమావేశం
CK కన్వెన్షన్
మంగళగిరి
13/05/2026
నేడు మా అమ్మ గారు అర్జిల్లి సోములమ్మ గారి పెద్ద కర్మ కార్యక్రమంకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను 🙏
అర్జిల్లి అప్పలరాజు
ముత్యాలమ్మ పాలెం గ్రామ పంచాయతీ,
పెందుర్తి నియోజకవర్గం,
అనకాపల్లి జిల్లా.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Visakhapatnam