Tabula Rasa
05/09/2025
🌸✨ Tabula Rasa Writings ✨🌸
👨⚕️ ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ ప్రాణం కోల్పోతాడు.
👨🏫 *కానీ ఒక టీచర్ తప్పు చేస్తే ఒక జనరేషన్ మొత్తం చచ్చిపోతుంది.*
🎓 నాకు తెలిసిన అత్యుత్తమ వృత్తి ఉపాధ్యాయుని వృత్తి.
*ఇది వృత్తి కాదు – బాధ్యత.*
అవిద్య నుండి విద్య వైపు నడిపించే వారధి, సారథి మీరే.
🙏 అందుకే ప్రతి ఉపాధ్యాయుడికి
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 🌹
✍️ ఇట్లు,
డా. విజయ్ బోనం
మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుడు 🧠
Tabula Rasa Service
📞 90101 90102
21/06/2024
https://docs.google.com/forms/d/10HtSYNRP03Hq7NknakJYhMC74rdqCGEidqP2SCc3RoI/edit
Dear friends/students !!
We are conducting a *3-Day online workshop on STRUCTURED COGNITIVE TRAINING* on 3 different methods
1) Cognitive Behavioral therapy *(CBT)*
2) Solution Focused Brief Therapy *(SFBT)*
3) Schema Therapy *(ST)*
# *e-certificate will be issued*
*recorded classes will available*
💰 *Fees Rs 1999*
🧑🧒🧒 *group joining* offer - 3 members (1500/- each)
🗓️ 5th - 7th July 2024
5PM - 8.PM
*For registration click on the above link 👆*
For more details contact:
Dr. Vijay Bhaskar
Psychologist
Founder and chairman
TABULA RASA services
90101 90102
www.tabularasaindia.in
06/06/2024
https://docs.google.com/forms/d/10HtSYNRP03Hq7NknakJYhMC74rdqCGEidqP2SCc3RoI/edit
Dear friends/students !!
We are conducting a *3-Day online workshop on STRUCTURED COGNITIVE TRAINING* on 3 different methods
1) Cognitive Behavioral therapy *(CBT)*
2) Solution Focused Brief Therapy *(SFBT)*
3) Schema Therapy *(ST)*
# *e-certificate will be issued*
*recorded classes will available*
💰 *Fees Rs 1999*
🧑🧒🧒 *group joining* offer - 3 members (1500/- each)
🗓️ 5th - 7th July 2024
5PM - 8.PM
*For registration click on the above link 👆*
For more details contact:
Dr. Vijay Bhaskar
Psychologist
Founder and chairman
TABULA RASA services
9010 90102
www.tabularasaindia.in
25/04/2024
*సైకలాజికల్ సపోర్ట్ ఫర్ బెటర్ అకడమిక్ పెర్ఫార్మెన్స్*
విద్యాసంస్థలు మరియు ఉపాధ్యాయులు పిల్లలు యొక్క విద్యా సంబంధమైన ఎదుగుదలకు బాధ్యత వహిస్తున్నారు కానీ పిల్లల యొక్క మానసిక మరియు సామాజిక పెరుగుదలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విజయ భాస్కర్ , త్యాబుల రస (TABULA RASA) అధ్యక్షులు దీనికోసం ప్రజల కోసం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పిల్లలకి IQ బాగుంటుంది కానీ ఎమోషనల్ మేనేజ్మెంట్ మరియు సోషల్ మేనేజ్మెంట్ లో చాలా వెనకబడి ఉన్నారు అని.. దాని వల్లనే ఇప్పటి జనరేషన్ పిల్లలు డిప్రెషన్ , లోన్లీనెస్, అంక్సైటీ వంటి రకరకాల ఎమోషనల్ బిహేవియర్ గురి అవుతున్నారు అని.. వీటిని అధిగమించుటకు ఈ సమస్యలో ని సైకాలజిస్ట్ అందరూ పరిశోధన చేసి *Child's Mental immunity సైకలాజికల్ సపోర్ట్ ఫర్ బెటర్ ఎకడమిక్ పెర్ఫార్మె న్స్* అనే కాన్సెప్ట్ తో ఆన్యువల్ ప్లాన్ నీ రూపొందించారు.. ఈ ప్లాన్ లో భాగంగా ప్రతి నెల ఈ సంస్థలోని సైకాలజిస్ట్ ప్రతినెల రెండు నుంచి మూడు గంటల పాటు పిల్లలతో మమేకం అయ్యి, ఒక్కో నెల ఒక కాన్సెప్ట్ ఎమోషనల్ మేనేజ్మెంట్ ఎలా పెంచుకోవాలని ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, పాజిటివ్ పేరేంటి, మెమరీ స్కిల్స్, అటెన్షన్ ప్రాబ్లం, మొబైల్ ఎడిషన్ , లెర్నింగ్ స్టైల్స్ ఇన్ని ఇలా సుమారుగా పది నెలలకు 10 రకాల కాన్సెప్ట్ లో పొందుపరచడం జరిగింది. దీనిలో భాగంగా *వివేకానంద స్కూల్*, గుడిమెళ్లంక ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ శ్రీ ప్రసాద్ గారిని సంప్రదించ గా దీనికి అనుకూలంగా స్పందించి వారి విద్యా సంస్థలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఇలాంటి మనో చైతన్య కార్యక్రమాలు చాలా అవసరం చెప్పడం జరిగింది.
Factors for Divorce in Indian Context
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Address
2nd Line Dwarakanagar
Visakhapatnam
530017