Jogi Ramesh
27/02/2026
"గొల్లపుడి వారి నిశ్చయతాంబూలాల వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు కుటుంబ సభ్యులు".
భావానిపురం/విజయవాడ -
ఈ రోజు ది.27/02/26 న ఎన్టీఆర్ జిల్లా భావానిపురం లో ఉన్న శక్తి గార్డెన్స్ లో జరిగిన ఇబ్రహీంపట్నం గ్రామ వాస్తవ్యులు శ్రీ గొల్లపుడి పాండురంగ దేవ్,శ్రీమతి రాజ్యలక్ష్మి గారి కుమారుడి నిశ్చయతాంబూలాల వేడుకలో పాల్గొని శ్రీ హేమంత్ కుమార్,శ్రీనిధి లను శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు.
25/02/2026
"మల్లాది వారి నిశ్చయతాంబూలాల వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారు".
విజయవాడ -
ఈ రోజు ది.25/02/26 న విజయవాడ క్లబ్ లో ఉన్న కళ్యాణమండపం లో జరిగిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శ్యాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారి సోదరుని కుమార్తె నిశ్చయతాంబూలాల వేడుకలో పాల్గొని శ్రీ వైష్ణవి,భారధ్వాజ్ లను శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
IBRAHIMPATNAM
Vijayawada
521456