JAI Hanuma
12/06/2026
📅 తేదీ: 21-06-2026, ఆదివారం
🕘 సమయం: ఉదయం 8:00 గంటల నుండి
🚩 శ్రీ రామభక్త అభయ వీరాంజనేయ స్వామి వారి మండలాభిషేక మహోత్సవం 🚩
పూజ్య శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామిజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో
శ్రీ హనుమద్దీక్షా పీఠమ్, విజయవాడ లో
స్వయం భూగావెలసిన మూర్తి
శ్రీ రామభక్త అభయ వీరాంజనేయ స్వామి వారి
మండలాభిషేక మహోత్సవము
📅 తేదీ: 21-06-2026, ఆదివారం
🕘 సమయం: ఉదయం 8:00 గంటల నుండి
ఈ మహోత్సవ సందర్భంగా
🔸 108 కలశాలతో మహాభిషేకం
🔸 విశేష అర్చనలు
🔸 యజ్ఞం
🕧 మధ్యాహ్నం 12:30 గంటలకు
🔥 పూర్ణాహుతి
అనంతరం
🔹 స్వామివారి దివ్య దర్శనం
🔹 హారతి
🔹 తీర్థప్రసాద గోష్ఠి,
🔹 భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమ జరుగును
🌺📖 ప్రత్యేక అభిషేకం, పూజలు భక్తులు
మీ గోత్రనామాలు, పేరు నమోదు చేసుకోగలరు
ఈ పవిత్ర మండలాభిషేక మహోత్సవానికి భక్తజనులు కుటుంబ సమేతంగా విచ్చేసి, శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి అనుగ్రహాన్ని పొంది, స్వామివారి మంగళాశాసనములు పొందవలసిందిగా .
ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాము.
🚩 జై శ్రీరామ్ – జై హనుమాన్! 🚩
🙏 స్వామివారి మంగళాశాసనములు, హనుమంతుని కృపాకటాక్షములు సర్వభక్తులపై ఎల్లప్పుడూ ప్రసరించుగాక. 🙏🌺🚩
మన విజయవాడ
శ్రీ హనుమద్దీక్షా పీఠం
శ్రీ సద్గురు సయ్యద్ అప్పలస్వామి సత్సంగ భవన్, విజయవాడ - 520 001
📞 సంప్రదించవలసిన నెంబరు: 9494151855/9394752550
Click here to claim your Sponsored Listing.
Category
Contact the place of worship
Telephone
Address
Kt Road
Vijayawada
HTTPS://MAPS.APP.GOO.GL/GVAH3ACGRP2YGUYI8
Opening Hours
| Monday | 5am - 9pm |
| Tuesday | 5am - 9:30pm |
| Wednesday | 5am - 9pm |
| Thursday | 5am - 9pm |
| Friday | 5am - 9:30pm |
| Saturday | 5am - 9pm |
| Sunday | 5am - 9pm |