Team Doondi Rakesh

Team Doondi Rakesh

Share

07/05/2026

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మహానాడు 2026ను నెల్లూరులో నిర్వహిస్తున్న సందర్భంగా, “ మీడియా కమిటీ" లో నాకు అవకాశం కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది.

ఈ బాధ్యతను నాపై ఉంచిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మహానాడు విజయవంతానికి నా వంతు కృషి చేస్తాను.

Want your public figure to be the top-listed Public Figure in Vijayawada?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Flat 201, Bhavani Enclave
Vijayawada
520012