R & R Services
కలువపాముల నుండి వేమండ వెళ్లే తారురోడ్డు లో 4ఎకరాల మాగాణి పొలం అమ్మకం కు కలదు..
గతంలో ఎకరం 36 లక్షలకు పక్క చేను బేరంజరిగింది..
ప్రస్తుతం ఎకరం 31లక్షలకూ final గా ఇస్తారు. మీ party ఎవరన్న వుంటే చూడండి...
ఫైనల్ రేటు 31 లక్షలు...
...గుడివాడ వెళ్లే రోడ్డు నుండి అర కిలోమీటరు లోపలికి,...
...ఈ పొలము తారురోడ్డు కి అనుకోని ఉంటుంది...
ఒకటే బిట్..
ఒక్కడే రైతు..
బోరు ఏమి లేదు..
వ్యవసాయ భూమి...
..ఇంట్రెస్ట్ ఉన్నవారు కాంటాక్ట్ చేయగలరు...
10/07/2020
17acres Palm oil farm for Sale near to Hanuman Junction, krishna District..
village road facing land.
40lakhs per acre..!!
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Vijayawada