Md. Khalid Pasha - Human Rights

Md. Khalid Pasha - Human Rights

Share

07/05/2024

Types of Warrants

Warrents of Arrest & Warrents of Search

03/05/2024

Rights of Arrested Person

Photos from Md. Khalid Pasha - Human Rights's post 28/05/2023

...బాబు సుబ్రహ్మణ్యం!......
నువ్వు ఏలూరు రోడ్డు నందు దుర్గాఆగ్రహరం, ముస్లిం స్మశాన వాటిక పక్కన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందినకి లంచాలు ఇచ్చి మేనేజ్ చేసి, VMC నుండి అనుమతి లేకుండా అనధికార అదనపు అంతస్తులతో భవనము నిర్మించినందుకు, నేను నీ భవనముపై VMC కమీషనర్ కి ఫిర్యాదు చేస్తే, నేను నిన్ను డబ్బులు అడిగి బ్లాక్ మెయిల్ చేసాను అని ప్రచారం చేసావ్, నా పైన తప్పుడు కేసు పెట్టించావ్ అంత బాగానే జరిగింది అని అనుకున్నావ్ కదా?😜😜😜
... నువ్వు కట్టిన ఈ అనధికార భవనముపై చర్యలు తీసుకోకుండా నీ నుండి లంచాలు తీసుకున్న VMC లంచగుండి అధికారులు ఊరుకుంటారేమో కానీ! నన్ను కెలికిన నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఉహించుకొ నాయిన...నిన్ను, నీకు సపోర్ట్ చేసిన లంచగుండి అధికారులను తగు బుద్ది చెప్పటానికి సుప్రీం కోర్టుకి అయిన వెళ్ళి,అనధికార నిర్మాణాన్ని కూల్చి చూపిస్తా 😉

Want your business to be the top-listed Media Company in Vijayawada?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Vijayawada
520003