KALE Pulla Rao Followers

KALE Pulla Rao Followers

Share

06/10/2025

*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై కోర్టులో దాడిని ఖండిస్తున్నాం*

*ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న కుల వివక్షత వెంటాడుతూ ఉంటాది అనటానికి ఈరోజు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గవాయిపై ప్రత్యక్షంగా తన చెప్పుతో దాడి చేయాలని ప్రయత్నించటం అనాగరికత , చదువుకున్న నిరక్షరాసుడు ఎంతటి అఘాయిత్యానికి పాల్పడటం దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి రాజ్యాంగం మీద , భారత పార్లమెంట్ మీద , భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మీద , ప్రజాస్వామ్యం మీద దాడిగా పరిగణించి , ఆ లాయర్ పై దేశద్రోహం కేసు పెట్టి బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నాం*.
ఇట్లు
కాలే పుల్లారావు,
మాజీ SC కమీషన్ సభ్యులు,
విజయవాడ,
ఆంధ్ర ప్రదేశ్.

Want your public figure to be the top-listed Public Figure in Vijayawada?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


24-11-37, Ramanagar
Vijayawada
520003