Rahima Digi Tech

Rahima Digi Tech

Share

10/02/2025

KEATS (www.keats.in) is a non profit organisation working for women empowerment. All women in need of employment can join this channel and earn money through marketing of various food products made by KEATS. Follow this link to view our catalogue on WhatsApp: https://wa.me/c/919705395677

06/08/2024

*ఈ పది నిమిషాలు మీ జీవితాన్నే కాదండి మీ పిల్లల జీవితాన్ని కూడా బంగారమయంగా చేయగలరు అంటే నమ్ముతారా!*

మీరు కేటాయించే *ఈ పది నిమిషాల మీ సమయం మీకు అక్షరాల అయిదు వేల రూపాయలను సంపాదించి పెడుతుంది* అంటే నమ్ముతారా...? ఐదు వేల రూపాయల విలువైన కౌన్సిలింగ్ ని ఉచితంగా పొందండి

అవునండి మన ఇంట్లోనే కాదు మన బంధువులకు కావచ్చు స్నేహితులు కావచ్చు మన శ్రేయోభిలాషులైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఈరోజు ఎదురవుతున్న సమస్య అనే చెప్పాలి దీనికోసం ఈ క్రింది ఉన్న కొన్ని ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం గురించి ఎదురు చూస్తున్న పేరెంట్స్ అందరికీ మీ తదుపరి 10 నిమిషాల వ్యవధి కచ్చితంగా మీ జీవితాన్నే మారుస్తుంది.

మీ పిల్లలు మొబైల్ ఫోను వదలటం లేదా..?

మీ పిల్లలు ఈ మధ్య తరచుగా మీపై విసుకుంటున్నారా..?

మీ పిల్లలు చదువుకున్న విషయాన్ని గుర్తు పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారా...?

మీ పిల్లలు ప్రవర్తన కొన్ని నెలల బట్టి మారడాన్ని మీరు గమనిస్తున్నారా...?

మీ పిల్లలు ఈమధ్య అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారా...?

మీ పిల్లలు ఎంత కష్టపడినా పరీక్షల్లో మార్కులు సాధించుకోలేకపోతున్నారా..?

మీ పిల్లలు తరచూ రూంలో అందులోనూ చీకట్లో ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో లీనమైపోతున్నారా..?

మీరు ఎంత పనిష్మెంట్ ఇచ్చినా సరే మొబైల్ మహమ్మారి నుండి మీ పిల్లలు బయటపడలేకపోతున్నారా..?

పైనున్నటువంటి ఛాలెంజర్స్ లో ఏ విధమైన సవాళ్లకైనా సరే ఒక చక్కటి పరిష్కారం కేవలం 30 రోజుల్లో మాత్రమే...

ఆసక్తి గల పేరెంట్స్ దయచేసి ఈ గూగుల్ ఫాం లో మేము అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని తెలియపరచి మేము ఇచ్చే *Rs.5,000 రూపాయల విలువైన కౌన్సిలింగ్ కి ఉచితంగా* హాజరు కాగలరు.
https://forms.gle/edKsyzFCYo6AYQ4t9

మమ్మల్ని సంప్రదించాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయవచ్చు: 9959525933,9705395677

27/01/2024

https://youtu.be/193lXP2EwgA





market

Want your public figure to be the top-listed Public Figure in Vijayawada?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Vijayawada
520007