Pranavananda Das
19/06/2026
లోభంతో ఉన్న వ్యక్తి ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా తనివి తీరదు. భగవంతుడు ప్రపంచంలో అందరికీ కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చారు, కానీ ఒక వ్యక్తి యొక్క లోభానికి సరిపోవు. మనము చేసే ప్రయత్నము, అతి ప్రయత్నంగా మారకుండా జాగ్రత్తపడాలి. జీవితంలో కుటుంబానికి, ఆరోగ్యానికి, దైవానికి, ధర్మానికి కూడా సమయమిస్తూ మన ప్రయత్నములు మనం చేయాలి.
✅ *మరిన్ని వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి:* https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తన భక్తులకు ఉండే లక్షణాలు ఎన్నో వివరించారు. భక్తి అంటే కేవలం భగవంతునికి పూజలు చేయటమే కాకుండా... భక్తి అంటే కేవలం భగవంతుని యొక్క పూజలు చేయటమే కాకుండా భగవంతుడు మన నుంచి ఆశిస్తుండ లక్షణాలు పెంపొందించుకోవటం, అది నిజమైన భక్తికి నిదర్శనం.
✅ *మరిన్ని వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి:* https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Website
Address
Tiruchirappalli