Dharani Foundation

Dharani Foundation

Share

20/08/2023

తేదీ 20, ఆగస్టు, 2023 రోజు నా సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలో మంచి కట్ల సికిందర్ సాహితి వారి గృహప్రవేశం సందర్భంగా మిగిలిన ఆహార పదార్థాలను వారి సహకారంతో ధరణి స్వచ్ఛంద సంస్థ ద్వారా సేకరించి తారకరామ నగర్ లోని 150 మంది నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జయసింహారెడ్డి వింధ్యారాణి శ్రీకాంత్ లు పాల్గొన్నారు

Photos from Dharani Foundation's post 20/02/2023

తేదీ 20-02-2023 రోజు నా సెస్ ఆఫీసు నుండి చిక్కాల రామారావు గారు మరియు లక్ష్మీనారాయణ గారి సహకారంతో సుందరయ్య నగర్ లో ధరణి సంస్థ తరఫున 50 మంది నిరుపేదలకు ఆహార పదార్థాలను అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వింధ్యారాణి జయసింహారెడ్డి పాల్గొన్నారు

Want your hotel to be the top-listed Hotel in Sircilla?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Sircilla, Karimnagar, Telangana
Sircilla