Konduru Ravinder Rao

Konduru Ravinder Rao

Share

21/06/2026

తెలంగాణ జాతిని జాగృతం చేసిన యోధుడు.. సిద్ధాంతకర్త.. స్వరాష్ట్రమే ధ్యాస, శ్వాసగా జీవించిన త్యాగధనుడు.. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు..

Photos from Konduru Ravinder Rao's post 20/06/2026

కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయంలో నాబార్డు సహకారంతో నిర్వహించిన “తెలంగాణలో సుస్థిర వ్యవసాయం కొరకు విత్తన సహకార సంఘాల బలోపేతం” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతులకు నాణ్యమైన విత్తనాల అందుబాటు, సహకార సంఘాల బలోపేతం, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి కీలకం. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి గురించి మాట్లాడటం జరిగింది.

Photos from Konduru Ravinder Rao's post 18/06/2026

హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో జరిగిన ధాన్య విత్తన రైతు పరస్పర సహాయక సహకార పరిమిత సంఘం యొక్క రజతోత్సవాలలో (25వ వసంతాలు) పాల్గొని, సంఘ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.

Photos from Konduru Ravinder Rao's post 17/06/2026

తంగళ్ళపల్లి మండలం Kcr నగర్‌లో పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించడం జరిగింది. చిన్నారులందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

Want your public figure to be the top-listed Public Figure in Sircilla?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Sircilla
505301