VESSO

VESSO

Share

11/06/2026

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
వెస్సో ట్రస్ట్ VESSO Trust
(రిజిస్టర్డ్ నం.25/IV/2021)
ISO : 9001 Certified
హైదరాబాద్ - 500080
చేయూత కార్యక్రమం (07)
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

రామన్నగూడెం, బుట్టాయగూడెం మం., ప.గో జిల్లా నివాసి లక్కోజు కనకదుర్గ గారు(63) (📞91775 47667), గత కొన్ని సంవత్సరాలుగా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడు తున్నారు.

ప్రస్తుతం ఆమె దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి కారణంగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించు కుంటున్నారు. అదనంగా మెదడులో రక్తం గడ్డకట్టడం, నియంత్రణలో లేని మధుమేహం, కాళ్లలో గ్యాంగ్రీన్, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలతో పూర్తిగా మంచానికే పరిమిత మయ్యారు.

ఆమె భర్త వెంకటేశ్వర రావు గారు(72) వడ్రంగి వృత్తి చేసేవారు. అయితే వృద్ధాప్యం మరియు అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఉపాధి పొందలేక పోతున్నారు. భార్య వైద్య ఖర్చులను భరించడానికి కుటుంబం తమ ఇల్లు, స్థలం, బంగారు ఆభరణాలు సహా, ఉన్న ఆస్తులను విక్రయించింది.

వారికి ఇద్దరు వివాహిత కుమార్తెలు ఉన్నారు. వారు తమ శక్తి మేరకు సహాయం చేస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు వైద్యం, డయాలసిస్, మందులు మరియు ఇతర వైద్య అవసరాల కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం కుటుంబం అన్ని వనరులను కోల్పోయి, ఇకపై చికిత్స ఖర్చులను భరించే స్థితిలో లేదు!

ఈ క్లిష్ట పరిస్థితుల్లో, వారి బంధువు మరియు సామాజిక కార్యకర్త విస్సాకోటి నాగ వెంకట సత్యనారాయణ గారి ద్వారా కుటుంబ సభ్యులు వెస్సో ట్రస్ట్ ను సంప్రదించి, మందులు మరియు కొనసాగుతున్న వైద్య చికిత్స కోసం కనీసం రూ.50,000/- ఆర్థిక సహాయం అందించాలని అభ్యర్థించారు.

కనకదుర్గ గారి అత్యంత క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితి మరియు కుటుంబం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, గౌరవ దాతలు తమకు సాధ్యమైన ఆర్థిక సహాయం అందించి ఈ కుటుంబానికి అండగా నిలువ వలసినదిగా మనవి. ఎంత చిన్న సహాయం కూడా ఒక ప్రాణాన్ని కాపాడ గలదు!

- టీమ్ వెస్సో

~~
అవసరమైన నిధి: 50,000
ఇప్పటికి అందినది: 39,400
~~
👉 ఈ ప్రచారం ఈరోజు తో ముగియనున్నది.
~~

గౌరవ దాతలు:

బ్రహ్మశ్రీ Dr తుంపాల వెంకటేశ్వర రావు గారు Hyd 5000
బ్రహ్మశ్రీ పోలోజు రవీంద్రా చారి గారు సరూర్ నగర్ Hyd 2116
బ్రహ్మశ్రీ కర్రి సూర్యనారాయణ మూర్తి గారు Hyd 2000
బ్రహ్మశ్రీ విశ్శాకోటి NV సత్యనారాయణ గారు Hyd 1500
బ్రహ్మశ్రీ జవ్వాది కూర్మాచార్యులు గారు Vja 1000
బ్రహ్మశ్రీ తూమాటి భీష్మాచారి గారు USA 1000
బ్రహ్మశ్రీ Dr వర ప్రసాద్ గురజాపు గారు USA 1000
బ్రహ్మశ్రీ టేకి వి వి డి వర ప్రసాద్ గారు Vja 1000
బ్రహ్మశ్రీ నాగులకొండ లక్ష్మీనారాయణ గారు ఏలూరు 1008
బ్రహ్మశ్రీ కొసనా కాశీ విశ్వనాధాచారి గారు Hyd 1116
బ్రహ్మశ్రీ కోసూరి హర్షవర్ధన్ గారు Hyd 1000
బ్రహ్మశ్రీ వి శ్రీనివాసరావు గారు 1000
బ్రహ్మశ్రీ గోపసాన వెంకట శివ ప్రకాష్ గారు 1000
బ్రహ్మశ్రీ బండికట్ల సత్య బాబు గారు Vja 1000
బ్రహ్మశ్రీ దాసోజు రాజశేఖర్ గారు USA 1000
బ్రహ్మశ్రీ Dr బంగారు శ్రీనివాస్ గారు Hyd 700
బ్రహ్మశ్రీ యశ్వంత్ కమ్మర గారు Hyd 700
బ్రహ్మశ్రీ కేశనకుర్తి రామ్ కుమార్ గారు 603
బ్రహ్మశ్రీ కడారు వీరబ్రహ్మం గారు Hyd 516
బ్రహ్మశ్రీ విజయసారధి వెల్దుర్తి గారు USA 500
డాక్టర్ కాకుమాను అనురాధ గారు గుంటూరు 500
బ్రహ్మశ్రీ పడగ కనక శేషు కుమార్ గారు USA 500
బ్రహ్మశ్రీ యర్రోజు పి వి ఆర్ ఆచార్యులు గారు Hyd 500
బ్రహ్మశ్రీ గురజాపు విశ్వేశ్వరరావు గారు Hyd 500
బ్రహ్మశ్రీ పాటోజు నరేందర్ కుమార్ గారు తాటిపాక కోనసీమ 500
బ్రహ్మశ్రీ ఆముదాలపల్లి భాష్యం వీరభద్ర రావు గారు Hyd 500
బ్రహ్మశ్రీ Dr. అమ్మనబ్రోలు పూర్ణచంద్రరావు గారు Hyd 500
బ్రహ్మశ్రీ యర్రోజు సత్యనారాయణాచార్యులు గారు తడికెలపూడి ప.గో 500
బ్రహ్మశ్రీ వడ్ల సుధీర్ కుమార్ గారు Hyd 500
బ్రహ్మశ్రీ కొత్తుర్తి రామ్మోహన్ రావు గారు శ్రీమతి శిరీష దంపతులు వేల్పూర్ ప.గో 504
బ్రహ్మశ్రీ వల్లభాపురపు నరసింహమూర్తి గారు Hyd 500
శ్రీమతి సున్నం పద్మావతి దేవి గారు Hyd 500
శ్రీమతి టి నిర్మలగిరి కుమారి గారు w/o Dr. చెరుకూరి శ్యామ్ కుమార్ గారు Hyd 501
బ్రహ్మశ్రీ ఖండవల్లి గంగాధర్ గారు గుడివాడ 500
బ్రహ్మశ్రీ శోభిరాల సుబ్బారావు గారు ఒంగోలు 501
బ్రహ్మశ్రీ కూరెల్ల సదానందా చారి గారు 500
బ్రహ్మశ్రీ ఇంకొల్లు జయకృష్ణ గారు 500
బ్రహ్మశ్రీ అన్నదానం భాస్కరాచారి గారు Hyd 500
బ్రహ్మశ్రీ పొన్నాడ సత్యశేఖర్ గారు నరసాపురం 500
బ్రహ్మశ్రీ లక్కోజు నాగేశ్వరరావు గారు పాలకొల్లు 505
శ్రీమతి నారాయణదాసు రమ గారు Hyd 508
బ్రహ్మశ్రీ టేకి వీర వెంకట రమేష్ గారు వేల్పూర్ ప.గో 500
బ్రహ్మశ్రీ దార్ల రాజేంద్రప్రసాద్ గారు Hyd 500
బ్రహ్మశ్రీ ఆర్ ఆర్ మధుసూదనరావు గారు Hyd 500
బ్రహ్మశ్రీ కర్రి శ్రీనివాస చక్రవర్తి గారు కర్నూల్ 500
బ్రహ్మశ్రీ తమిరి వీర వెంకట శివ ప్రసాద్ గారు నరసాపురం 500
స్వర్గీయ శ్రీమతి ఎనికపాటి సుజాత గారి జ్ఞాపకార్థం Dr A A రాజా చారి గారు కర్నూల్ 500
బ్రహ్మశ్రీ నవిరి సాంబశివరావు గారు Vja 300
బ్రహ్మశ్రీ పోలోజు రమణాచారి గారు Hyd 207
బ్రహ్మశ్రీ చెన్నోజు యాదాచారి గారు Hyd 216
బ్రహ్మశ్రీ గోడి వీర వెంకట సత్య మణి కుమార్ గారు 200
బ్రహ్మశ్రీ భరణికాన శివరావు గారు Hyd 100
బ్రహ్మశ్రీ వంగల పున్నం బాబు గారు గోదావరిఖని 100
బ్రహ్మశ్రీ చిప్పాడ విజయకుమార్ గారు 100
🌴
VESSO TRUST
Current Ac: 50200057143261.
IFSC: HDFC0002479.
HDFC Bank,
Secunderabad.
🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
గౌరవ దాతలకు గమనిక:
వెస్సోకి అందచేసిన విరాళంలో 50% మొత్తాన్ని ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపుగా పొంద గోరినచో, 80G రసీదు జారీ చేయబడును.
🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
UPI Code:
vessotrust.62316248@ hdfcbank
🌴
WhatsApp: 99495 95832
Email: [email protected]

Want your organization to be the top-listed Non Profit Organization in Secunderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


301, Sai Residency, 6-4-494, Krishna Nagar
Secunderabad
500080