Critic Media

Critic Media

Share

పోరాట పటిమకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు - రంపచోడవరం శాసనసభ్యులు మిరియాల శిరీష దేవి.

అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా రంపచోడవరం మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద ఉన్న గౌరవనీయులు మిరియాల శిరీష దేవి గారు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టిడిపి మండల పార్టీ మాజీ అధ్యక్షులు అడబాల బాపిరాజు  ఏర్పాటుచేసిన వారి కార్యాలయం వద్ద అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో రంపచోడవరం శాసనసభ్యురాలు శిరీష దేవి గారు మాట్లాడుతూ.. నేటి యువతకు అందరికీ పోరాటమే స్ఫూర్తిదాయమని అన్నారు. ఆయన పోరాటం దేశానికే ఆదర్శమని అన్నారు.

ఈ కార్యక్రమంలో రంపచోడవరం తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు చిన్నం బాబు రమేష్, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు, మాజీ అధ్యక్షులు అడబాల బాపిరాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి పెంటపాటి మోహన్, జనార్ధన్, సలాది బాపిరాజు, నిరంజనీ దేవి, జనసేన నాయకులు పాపోలు శ్రీను కాకి స్వామి, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
.
.
#tdpmlamiriyalasirishadevi
#tdp 
#pawankalyan 
#miriyalasirishadevi 
#tdprampachodavaram 
#cbn 
#NaraChandrababuNaidu 
#naralokesh 04/07/2024

పోరాట పటిమకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు - రంపచోడవరం శాసనసభ్యులు మిరియాల శిరీష దేవి. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా రంపచోడవరం మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద ఉన్న గౌరవనీయులు మిరియాల శిరీష దేవి గారు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టిడిపి మండల పార్టీ మాజీ అధ్యక్షులు అడబాల బాపిరాజు ఏర్పాటుచేసిన వారి కార్యాలయం వద్ద అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం శాసనసభ్యురాలు శిరీష దేవి గారు మాట్లాడుతూ.. నేటి యువతకు అందరికీ పోరాటమే స్ఫూర్తిదాయమని అన్నారు. ఆయన పోరాటం దేశానికే ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు చిన్నం బాబు రమేష్, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు, మాజీ అధ్యక్షులు అడబాల బాపిరాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి పెంటపాటి మోహన్, జనార్ధన్, సలాది బాపిరాజు, నిరంజనీ దేవి, జనసేన నాయకులు పాపోలు శ్రీను కాకి స్వామి, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. . . #tdpmlamiriyalasirishadevi #tdp #pawankalyan #miriyalasirishadevi #tdprampachodavaram #cbn #NaraChandrababuNaidu #naralokesh

Want your business to be the top-listed Media Company in Secunderabad?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Secunderabad