EditPoint Complete Editing Solutions
30/12/2024
🌟 *శ్రీ రాజశ్యామల వారాహి హోమం* 🌟
🗓️ *తేదీ:* 3వ తేదీ
⏰ *సమయం:* ఉదయం 6 గంటలకు
📍 *వేదిక:* V కన్వెన్షన్, వైజాగ్
📸 ఫోటోగ్రఫీ రంగంలో పనిచేస్తున్న *ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డిజైనర్లు, ఎడిటర్స్, ట్రేడర్స్* అందరూ బాగుండాలి, విజయం సాధించాలి, ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో...
*ఎడిట్ పాయింట్ ఇండియా & ఫోటో టెక్ ఇండియా* ఆధ్వర్యంలో, *వైజాగ్, గాజువాక, ఆంధ్రప్రదేశ్* ప్రాంతంలోని పలు ఫోటోగ్రఫీ అసోసియేషన్‌ల సహకారంతో ఈ హోమం నిర్వహించబడుతుంది.
🙏 *అందరూ ఆహ్వానితులే!*
26/12/2024
మూడు రోజుల పాటు సోనీ కెమెరా ను ఉచితంగా సర్వీస్ చేసుకోవచ్చ . టెక్నాలజీ అందించడమే కాకుండా సోనీ ఇండియా వారి సహకారం తో ఫ్రీగా సోనీ కెమెరా సర్వీస్ ను అందించనున్నారు . ఇందులో సెన్సార్ క్లీనింగ్ బాడీ క్లీనింగ్ లెన్స్ క్లినింగ్ తో పాటు ఫర్మ్వేర్అప్ గ్రేడ్ ను సైతం చెయ్యనున్నారు .ఈ సదుపాయం మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటున్నది అని నిర్వాహకులు తెలిపారు . ఫోటోటెక్ ఇండియా & ఎడిట్ పాయింట్ ఇండియా వారి ఆధ్వర్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలో అత్యాధునికా టెక్నాలజీ ని పరిచయం చేస్తూ నూతన సదుపాయాలతో 2025 జనవరి 3,4,5 వ తేదీల్లో మన వైజాగ్ లో వి. కన్వెన్షన్ విశాఖపట్నం ,ఆంధ్రప్రదేశ్ నందు ఫోటో ట్రేడ్ షో 2025 ను నిర్వహించబోతున్నారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి :
https://photofina.in/expo/VIzagPhotoTradeShow/register
https://fototechparivar.in/visitor/register/3
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
6-1-1, Street Number 3, Walker Town, Padmarao Nagar, Telangana
Secunderabad
500025
Opening Hours
| Monday | 10am - 7pm |
| Tuesday | 10am - 7pm |
| Wednesday | 10am - 7pm |
| Thursday | 10am - 7pm |
| Friday | 10am - 7pm |
| Saturday | 10am - 7pm |