Health Adda

Health Adda

Share

20/05/2026

17/05/2026

🩺 ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవం 2026
“రక్తపోటును కలిసి నియంత్రిద్దాం – తరచుగా BP చెక్ చేసుకోండి, సైలెంట్ కిల్లర్‌ను జయించండి.”

హై బీపీకి లక్షణాలు లేకపోయినా… అది నిశ్శబ్దంగా ❤️ గుండె, 🧠 మెదడు మరియు 🩺 మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.

👨‍⚕️ డా. ANV కోటేశ్వరరావు గారి సూచనలు
పల్మనాలజిస్ట్ | సీనియర్ కన్సల్టెంట్ | చైర్మన్ – హెల్త్ అడ్డా హాస్పిటల్స్

✅ క్రమం తప్పకుండా BP చెక్ చేయించుకోండి
✅ ఉప్పు తగ్గించండి
✅ ప్రతిరోజూ నడవండి
✅ టెన్షన్ & ధూమపానం దూరం పెట్టండి
✅ సరైన నిద్ర తీసుకోండి
✅ సమయానికి హెల్త్ చెకప్ చేయించుకోండి

అజాగ్రత్త వల్ల కిడ్నీ సమస్యలు, స్ట్రోక్, హార్ట్ అటాక్ వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు.

📍 హెల్త్ అడ్డా హాస్పిటల్స్, ఈసీఐఎల్
🕐 24 గంటల అత్యవసర సేవలు అందుబాటులో
📞 అపాయింట్మెంట్ కోసం: +91 83330 52345

17/05/2026

🩺 WORLD HYPERTENSION DAY 2026
“Controlling Hypertension Together – Check Your Blood Pressure Regularly, Defeat the Silent Killer.”

High BP doesn’t always show symptoms… but it silently damages your ❤️ Heart, 🧠 Brain & 🩺 Kidneys.

👨‍⚕️ Dr. ANV Koteswara Rao
Pulmonologist | Senior Consultant | Chairman – Health Adda Hospitals, ECIL Hyderabad

✅ Check BP regularly
✅ Reduce salt intake
✅ Walk daily
✅ Avoid stress & smoking
✅ Sleep properly
✅ Drink enough water
✅ Get timely health checkups

Ignoring hypertension may lead to Kidney Failure, Stroke, Heart Attack & Breathing complications.

📍 Health Adda Hospitals, ECIL – Hyderabad
🕐 Open 24 Hours for Critical Care & Emergency
📞 Book Appointment: +91 83330 52345

Want your practice to be the top-listed Clinic in Secunderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


ECIL/Keesara Road, ECIL, Aravind Nagar, Nagaram, , Telangana
Secunderabad
500083