Poreddy Pradeep Reddy

Poreddy Pradeep Reddy

Share

18/05/2024

విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకార మహోత్సవం. జూన్ 4 నుంచి సంబరాలకి సిద్ధమవ్వండి! 💫

18/05/2024

విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకార మహోత్సవం. జూన్ 4 నుంచి సంబరాలకి సిద్ధమవ్వండి! 💫

16/05/2024

విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం వైయస్ జగన్ భేటీ.

Photos from Poreddy Pradeep Reddy's post 16/05/2024

విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం వైయస్ జగన్ భేటీ.

16/05/2024

ప్రశాంత్ కిషోర్ ఊహించని సీట్లు గెలవబోతున్నాం

- సీఎం జగనన్న 🔥😎

16/05/2024

151 ఎమ్మెల్యే స్థానాలకు పైగా 22 ఎంపీ స్థానాలకు మించి గెలవబోతున్నాం

ఇప్పుడు వచ్చే ఫలితాలతో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతుంది 🔥

-సీఎం వైయస్ జగన్

16/05/2024

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీ మైండ్ గేమ్‌తో పోలీస్ వ్యవస్థను వాడుకుని మాపై దాడులు చేశారు

అన్ని వ‌ర్గాల వారు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఓటేశారు. జూన్ 4న వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలి

-మంత్రి జోగి ర‌మేష్

Photos from Poreddy Pradeep Reddy's post 16/05/2024

తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్ జగన్ కు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు.

16/05/2024

ఎక్కడైతే వీళ్ళు హఠాత్తుగా బదిలీలు చేశారో అక్కడే ఈ సంఘటనలు అన్నీ జరిగాయి.

-వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

Want your public figure to be the top-listed Public Figure in Proddatur?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


3/203, Sai Kuteer Road Y. M. R Colony
Proddatur