Surya Prathap Reddy

Surya Prathap Reddy

Share

01/05/2026

నవ సమాజ నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తూ, దేశ ప్రగతిలో కీలక భాగస్వాములైన కార్మిక సోదర సోదరీమణులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఆత్మగౌరవంతో శ్రమించే ప్రతి కార్మికుడికి న్యాయమైన వేతనం, సమాన హక్కుల సాధనే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా, వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు మన కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీ శ్రమశక్తికి తగిన గుర్తింపు, గౌరవం లభించాలని ఆకాంక్షిస్తూ.. శ్రమజీవులందరికీ మరోసారి జేజేలు!

20/04/2026

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

అభివృద్ధి, పారదర్శకత, దూరదృష్టితో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మీ నాయకత్వం ప్రజల్లో కొత్త ఆశలు తీసుకువస్తుంది. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడి ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

02/04/2026

అంజనీ పుత్రుడి ఆశీస్సులు మీపై సదా ఉండాలని, భయం మీద ధైర్యం గెలవాలని, నిరాశ మీద నమ్మకం నిలవాలని, మీ ప్రతి అడుగులో విజయం సాధించాలని ఆ పరాక్రమ వీరుడు మీకు శక్తి, స్పూర్తి ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ…
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

Want your public figure to be the top-listed Public Figure in Proddatur?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Proddatur