Srujan Raj Chebrolu

Srujan Raj Chebrolu

Share

09/01/2024

రండి!కదలి రండి!!
ది:11-1-2024 గురువారం నాడు " ప్రభుద్ధ రిపబ్లికన్ పార్టీ " ఆవిర్భావసభకు వస్తున్న గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి మనుమడు అయిన ఆదరణీయులు భీమరావు యశ్వంత్ అంబేడ్కర్ గారి కార్యక్రమం వివరాలు.
1.ఉదయం 11.30 ని.లకు గన్నవరం
విమానాశ్రయానికి వస్తారు.
2.మధ్యాహ్నం 12.30 ని.లకు ఉండవల్లి
లోని రాజాగృహ కు చేరుకొంటారు.
3. అక్కడ నాయకులతో చర్చ లు
మరియు లంచ్.
4.అక్కడ 2.00 గంటలకు పార్టీ జండా
ఆవిష్కరిస్తారు.
5. మధ్యాహ్నం 3.00 గంటలకు రాజ
గృహ నుండి ర్యాలీ మొదలు
6. సాయంత్రం 4.30 ని. లకు లెనిన్
సెంటర్ లోని అంబేద్కర్ భవన్ లో
మీటింగ్ ప్రారంభం.
7. తదుపరి 7 గంటలకు భోజనం
8. 30 నిముషాలకు తిరిగి
గన్నవరం విమానాశ్రయానికి
వెళ్తారు.

జై భీమ్ ✊🏽

Want your practice to be the top-listed Law Practice in Ongole?
Click here to claim your Sponsored Listing.

Address


Ongole