Balineni Srinivasa Reddy
27/03/2026
శ్రీరాముడు పాటించిన ధర్మం, అందించిన సుపరిపాలన మనకు ఆదర్శం. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరం.. ప్రజలందరికీ "శ్రీరామనవమి" శుభాకాంక్షలు...
18/03/2026
జనసేన పార్టీ అధినేత,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అయిన మాజీ మంత్రివర్యులు, జనసేన రాష్ట్ర నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు,యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి గారు
03/03/2026
వసంత కాలంలో మన ఆరోగ్యం కోసం నిర్వహించుకునే హోలీ పండుగను రసాయనాలు ఉపయోగించి కలుషితం చేయవద్దని, ఈ రంగుల పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త రంగులు నింపాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.
27/02/2026
కార్యకర్తలను నాయకులుగా మార్చే తొలి అడుగు.
"జనసేన ఉద్యమి" సభ్యత్వం ద్వారా పార్టీ ప్రయాణంలో భాగస్వామ్యులమవుదాం, మన భావజాలం ద్వారా ప్రజలకు మరింత చేరువవుదాం.
27/02/2026
"జనసేన ఉద్యమి" సభ్యత్వ నమోదు ఉత్సవాలు
జనసేన ఉద్యమి సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు:
• పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం
• పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత
• పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పగించేందుకు సభ్యత్వం తప్పనిసరి. సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే నాయకత్వ బాధ్యతలు
• నాయకత్వ ట్రైనింగ్, నాయకులుగా ఎదిగే అవకాశాలు
• 5 లక్షల ప్రమాద బీమా ద్వారా మీ కుటుంబానికి భరోసా
ఇప్పుడే మీ స్థానిక జనసేన సాధక్ ను సంప్రదించి జనసేన కుటుంబంలో చేరండి, సరికొత్త రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యులు కండి.
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Website
Address
Ongole
523001