KatamReddy Vishnu Vardhan Reddy
15/05/2026
14.05.2026 న "వెంకటనారాయణపురం" గ్రామం లో జరిగిన "సీతారాముల కల్యాణం" కార్యక్రమనికి వెళ్లిన శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు.
వెంకటనారాయణపురం గ్రామం లో జరిగిన సీతారాముల కల్యాణం ప్రతి సంవత్సరం హాజరుకావటం ఆనవాయితీ. అలగే ఈ సంవస్సారం గ్రామస్థుల ఆహ్వానం మేరకు హాజరై అవటం జరిగినది.
ఈ సందర్భంగా గ్రామం లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గ్రామస్థులు వారి అభిమానాన్ని చాటుకున్నారు.
02/05/2026
బాలరాజు వెంకటేశ్వర రాజు కొడుకు వివాహం నిన్న రాజంపేట లో జరగగా ఈ రోజు కోవూరు లోని వారి నివాసం నందు జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం కి హాజరై నూతన దంపతులను దీవించటం జరిగింది.
శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,
మాజీ శాసనభ్యులు,
Y.S.R కాంగ్రెస్ పార్టీ సి.ఇ.సి. సభ్యులు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Nellore
Nellore
524001