Polamreddy Dinesh Reddy
06/07/2026
సామాజిక సమానత్వం, బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు పోరాడిన మహానాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. అటువంటి మానవతావాది, సామాజిక న్యాయ యోధుడైన బాబూజీ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి శత శత నమస్కారాలు అర్పిస్తున్నాను.
For the People. With the People. Always.!!
04/07/2026
రవి అస్తమించని బ్రిటీష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన శ్రీ అల్లూరి సీతారామరాజు గారి దేశభక్తి, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి దిక్సూచి.. నేడు తెలుగు నేల కన్న ఆ వీరయోధుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం..
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Kovur
Nellore
523002