Ravichandra Reddy Kanumuru
ప్రధాని గారి 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' దార్శనికతతో 100 కోట్లకు పైగా పౌరులకు సామాజిక భద్రత కల్పించి భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈ సంక్షేమ విస్తరణ, ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తూ బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి నిదర్శనంగా నిలిచింది.
20/07/2026
In the last month, the country has achieved a lot of accomplishments. The people of the country can be proud of these achievements - PM Ji
19/07/2026
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రతి ప్రాంతంలో ఓటర్ల నిష్పత్తిని సమం చేస్తూ రాజ్యాంగబద్ధమైన "ఒక వ్యక్తి - ఒకే విలువ" అనే ప్రజాస్వామ్య సూత్రానికి సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది.
17/07/2026
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దేశవ్యాప్తంగా నేడు 75 అమృత్ స్టేషన్ల ప్రారంభం.
🔸 దౌలత్పూర్ చౌక్ -కర్తోలి పంజాబ్ కొత్త రైల్వే లైన్ ప్రారంభోత్సవం
🔸 కర్తోలి పంజాబ్ -అంబాలా ఎక్స్‌ప్రెస్
🔸 అమృత్సర్ (ఛేహర్టా) -వారణాసి ఎక్స్‌ప్రెస్
🔸 ఆంధ్రప్రదేశ్‌లో మూడు నూతనంగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లు
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad
Nellore