Isha Developers
05/08/2023
మన *Isha Developers Team* మరో కొత్త వెంచర్ లో మార్కెటింగ్ కి సిద్ధం అవుతోంది..
నెల్లూరు నగరానికి చేరువలో పారిశ్రామికంగా దేశంలో దిన దిన అభివృద్ధి సాధిస్తున్న ముత్తుకూరు, కృష్ణపట్నం పరిధిలోని "కాకుపల్లి" ఏరియాలో *నెల్లూరు జిల్లాలో గృహ వినియోగదారులకు అత్యంత చౌకగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, విలాసవంతమైన విల్లాలు అందించాలనే లక్ష్యంతో..* ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ సంస్థ బిజీవేముల ఇన్ఫ్రా వారి *"BR ఎంపైర్ సిటీ" లో మన Isha Developers మరియు RS ఎస్టేట్స్ వారి సంయుక్త మార్కెటింగ్ మిత్రుల సమావేశం జరుగును కావున ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుతున్నాం..🙏🏻*
*తేది : 06 ఆగస్టు -2023*
*సమయం : సాయింత్రం 04:00 గం౹౹ల నుండి 05:00 గం౹౹ల వరకు*
*Venue : BR ఎంపైర్ సిటీ*
కాకుపల్లి, నెల్లూరు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి : 9000513090
Isha Developers
*Magunta Layout, Nellore*
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Address
Magunta Layout
Nellore