Thumati Vijaya Bhaskar Reddy
*బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్.నారాయణమూర్తి చిరంజీవి వంద శాతం నిజం చెప్పారు.*
*- ఆర్.నారాయణమూర్తి*
*జగన్ ప్రభుత్వం ఎవరినీ అవమానించలేదు జగన్‌ను కలిసిన వాళ్లలో నేనుకూడా ఉన్నా..*
*- నారాయణమూర్తి*
*సినిమా వాళ్లకు జగన్ ఎంతో గౌరవం ఇచ్చారు చిరంజీవిని జగన్ అవమానించారన్న ప్రచారం తప్పు చిరంజీవి వల్లే సమస్య పరిష్కారమైంది.*
- R.నారాయణమూర్తి
08/09/2025
చేజర్ల మండల వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాప్రతినిధులకు ముఖ్య మనవి
వైస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతన్నకు బాసటగా ధరలు, ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైస్సార్సీపీ పోరు ఈ నెల 09.09.2025న ఉదయం 10.00 గంటలకు ఆత్మకూరు మునిసిపల్ బస్టాండ్ లోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ, ఆర్డీఓ కు వినతి పత్రం సమర్పణ కార్యక్రమం జరుగును.
కావున చేజర్ల మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు రైతులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరడమైంది.
ఇట్లు
బోయిళ్ళ మాలకొండ రెడ్డి
చేజర్ల మండల వైసిపి కన్వీనర్
వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాప్రతినిధులకు ముఖ్య మనవి*
వైస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతన్నకు బాసటగా ధరలు, ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైస్సార్సీపీ పోరు ఈ నెల 09.09.2025న ఉదయం 10.00 గంటలకు ఆత్మకూరు మునిసిపల్ బస్టాండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ, ఆర్డీఓ కు వినతి పత్రం సమర్పణ కార్యక్రమం జరుగును.
కావున మీరందరు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరడమైంది.
మేకపాటి కార్యాలయం
జైలు నుంచి విడుదల అనంతరం మీడియాతో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు..
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
Chejerla
Nellore
524341