Poluboina Roop Kumar Yadav
28/05/2026
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో మధ్యాహ్నం విందు సమయంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారితో
28/05/2026
ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నాను. తెలుగుజాతి ఆత్మగౌరవంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అణగారిన వర్గాలకు అండగా పసుపు జెండాని నిలబెట్టారు. మహిళా సాధికారతకు బాటలు వేశారు. ప్రజల కోసం..ప్రగతి కోసం తెలుగుదేశం పార్టీని అంకితం చేశారు. సంక్షేమానికి చిరునామా అయ్యారు. అన్నా అంటే నేనున్నానంటూ ఆదుకున్నారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మరణంలేని మహా మనిషి ఎన్టీఆర్‌కు జోహార్లు.
11/05/2026
ఈ నెల 27,28 మరియు 29వ తేదీన నెల్లూరు నందు జరగబోవు మహానాడు కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు గారు, నెల్లూరు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారు మరియు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్లతో కలిసి పరిశీలించడం జరిగింది.
04/05/2026
Post
మహానాడు సభా స్థలంలో ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు
ఈ నెల 27, 28, 29 తేదీల్లో కోవూరు నియోజకవర్గంలోని రాచర్లపాడు వద్ద ఉన్న కిసాన్ ఇఫ్కో సెజ్ ఆవరణలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తున్న పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్లాండ్ వాటర్ వేస్ చైర్మన్ శివ ప్రసాద్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు.
Click here to claim your Sponsored Listing.
Category
Address
Nellore