Sathish Reddy

Sathish Reddy

Share

27/08/2025

విఘ్ననాశకుడైన శ్రీ వినాయకుడు
మీ ప్రతి అడుగులో తోడుగా నిలుస్తూ మీకు సకల విజయాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
మీ
ఆత్మీయుడు
పి సతీష్ రెడ్డి
మాజీ ఎంపిటిసి

10/08/2025

Happy birthday nanna
అనుక్షణం వృత్తి ధర్మం కోసం పాటుపడి మా కుటుంబ సభ్యుల ఉన్నతితో పాటు తనని నమ్మనుకున్న వారికి ఎల్లవేళలా అండగా నిలిచి సమాజంలో తనదైన స్థానం సంపాదించుకొని మా అందరి జీవితానికి బంగారు బాటలు వేసిన మా నాన్నగారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని
మనసారా కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు నాన్న

27/12/2024

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు దేశానికి ఇది తీరని లోటు
ఓం శాంతి

01/06/2024

Happy birthday sir

Want your public figure to be the top-listed Public Figure in Mudhol?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Mudhole
Mudhol
504101