Ivisionnews

Ivisionnews

Share

16/01/2023
05/11/2022

ఇప్పటం వెళ్లకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందే నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులు
వాహనం దిగి నడుచుకుంటూ ఇప్పటం బయలుదేరిన పవన్ కళ్యాణ్
అరెస్టు చేసుకుంటే అరెస్టు చేసుకోనివ్వండి అన్న పవన్ కళ్యాణ్ .

24/10/2022

దీపావళి పండుగ రోజు మెగాస్టార్ చిరు.. మెగా బ్లాక్ బస్టర్ టీజర్...వాల్తేరు వీరయ్య*
బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా టైటిల్ టీజర్ ను సోమవారం విడుదల చేశారు. ఇది చిరంజీవికి 154వ సినిమా. ఈ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Want your business to be the top-listed Media Company in Madhapur?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Madhapur