Datta Rameswara Kshetram

Datta Rameswara Kshetram

Share

22/02/2026
29/01/2026

జై గురుదత్త శ్రీ గురుదత్త

01/02/2026 ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా మంగినపూడి దత్త రామేశ్వరం తీర్థ క్షేత్రం నందు గల దత్తాత్రేయస్వామివారి దేవాలయం నందు అనగా దేవి సమేత దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, పూజలు నిర్వహించును అనంతరం దత్త హోమం నిర్వహించబడును ఈ అభిషేకము హోమము చేయించుకో దలిచిన భక్తులు తమ గోత్రనామాలతో కౌంటర్ నందు రసీదు పొంది ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము.

జై గురుదత్త

24/01/2026

శ్రీ గురుదత్త జై గురుదత్త
భీష్మ ఏకాదశి జనవరి 29వ తేదీ గురువారం
సాయంత్రం 6 గంటలకు
శ్రీ వరదత్త వెంకటేశ్వర స్వామి వారికి విశేష అర్చన
అనంతరం విష్ణు సహస్రనామ పారాయణ
100 రూపాయలు
పారాయణ అనంతరం ప్రసాదం నియోగం.. కార్యవర్గము
శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాశ్రమ బుట్టాయిపేట మచిలీపట్నం, 9030223368,,9 4 9 1 5 8 4 7 0 0, 9885626711,9491248245

Want your place of worship to be the top-listed Place Of Worship in Machilipatnam?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Manginapudi Beach
Machilipatnam
521002