Know Our History
16/03/2026
—హిందూ-ముస్లింల ఐక్యతకు నిదర్శనం రమజాన్ ఇఫ్తార్ విందు—
ఈ రోజు గుంటూరులోని స్థానిక ఆటోనగర్లో మన ప్రియ మిత్రులు.. సతీష్ గారు, రీహాన్ గారు మరియు వారి టీం కలిసి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో Know Our History సంస్థ అధ్యక్షులు సూఫీ ఇమ్రాన్ గారు, జనరల్ సెక్రటరీ అబ్దుల్ కరీం బేగ్ గారు, సభ్యుసు అజ్గర్ అలీ గారు, అబ్దుల్ రజ్జాక్ గారు తదితరులు కలిసి పాల్గొనటం జరిగింది. ఈ సోదరభావంతోనే మన పూర్వీకులు కలిసి రాక్షస బ్రిటీష్ వారితే పోరాడి.. ఈ భారతదేశాన్ని స్వాతంత్ర్యం తీసుకొనివచ్చినట్లు ఈ సందర్భంగా సూఫీ ఇమ్రాన్ తెలిపారు.
ఇదే సోదరభావాన్ని, భారతీయుల ఐక్యతను కొనసాగిస్తూ.. దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని అందరూ ఆ దేవుడిని కోరినట్లు తెలిపారు.
06/01/2026
*"భారత దేశంలో ముస్లింల పాత్ర" అనే పుస్తకాన్ని పరిచయం చేసిన సూఫీ ఇమ్రాన్*
గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారి నుండి అవార్డు అందుకున్న మన హిందూపూర్ కు చెందిన జనాబ్ ఉమర్ ఫారూఖ్ ఖాన్ గారిని ఆత్మీయంగా కలిసి.. అనంతరం ఆయన రాసిన "భారతీయ ముస్లిం లెజెండ్స్" పుస్తకాన్ని Know Our History సంస్థ అధ్యక్షులు జనాబ్ సూఫీ ఇమ్రాన్, జనరల్ సెక్రటరీ జనాబ్ అబ్దుల్ కరీం బేగ్, సభ్యులు జనాబ్ మహబూబ్ అలీ, యువ లాయర్ జనాబ్ యాసీన్, డాక్టర్ జనాబ్ కరిముల్లాహ్ పరిచయం చేసారు.
ఇట్లు: అబ్దుల్ కరీం బేగ్
జనరల్ సెక్రటరీ - నవ్ అవర్ హిస్టరీ సంస్థై
18/11/2025
KNOW OUR HISTORY Org.. Expressed deep sorrow and grief over the tragedy of the Umrah pilgrims who were Martyred in the bus accident"
"We pray to Almighty Allah to forgive the Martyrs, Grant them a high place in Paradise, Grant the injured a speedy recovery, and Grant patience to the bereaved families."
Sufi Imran
President - Know Our History Org
19/10/2025
అల్హందులిల్లాహ్…
ఆజ్ Know Our History ఆర్గనైజేషన్ కా అక్టోబర్ మహీనా కా మష్వర హుఆ. జిస్మే ప్రెసిడెంట్ సూఫీ ఇమ్రాన్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ కరీం బేగ్ సాహెబ్, ఎగ్జిక్యూటివ్స్ మెంబర్స్ మెహ్బూబ్ అలీ సాహెబ్, అబ్దుల్ లతీఫ్ సాహెబ్, హిదాయతుల్లాహ్ సాహెబ్, షఫీ బేగ్ సాహేబ్ షామిల్ థే.
అబ్దుల్ కరీం బేగ్
జనరల్ సెక్రటరీ - Know Our History సంస్థ
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Lucknow