Akepogu Rambabu
18/04/2026
*కర్నూలు కోడుమూరు, 18-04-2026*
*"స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర" కార్యక్రమంలో భాగంగా కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం గ్రామంలో "జలధార - జలహారతి" థీమ్ తో వీబీ జీ రామ్ జీ పథకం కింద పూడిక తీత పనులకు భూమి పూజ నిర్వహించిన .కోడుమూరు నియోజకవర్గ NDA కూటమి ఎమ్మెల్యే గౌరవ శ్రీ బొగ్గుల దస్తగిరి గారు జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆకెపోగు రాంబాబు గారు*
ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో కలిసి స్వయంగా పూడికను తొలగిస్తూ శ్రమదానం చేశారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, తాగునీటి ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేశారు.ఉపాధి హామీ కూలీల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని, పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
నీటిని నిల్వ ఉంచడం భవిష్యత్తు తరాలకు గొప్ప వరమని, ప్రతి చుక్క నీరు విలువైనదని పేర్కొన్నారు. వర్షపు నీటిని సేకరించడం, వృథా కాకుండా జాగ్రత్తపడడం, చెట్లు నాటడం ద్వారా నీటి నిల్వను పెంచాలని సూచించారు.
*అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ఉపాధి కూలీలతో "స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర" ప్రతిజ్ఞ చేయించి,అవగాహన కల్పించిన ఎంపీడీవో గారు మరియు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*
01/04/2026
01-04-2026
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలం బి.తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో టీవీ9 కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం,స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించిన కోడుమూరు NDA కూటమి ఎమ్మెల్యే గౌరవ శ్రీ బొగ్గుల దస్తగిరి గారు.
ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే మాట్లాడుతూ—ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని,పెన్షన్లు మరియు ఆరోగ్య సేవలను ప్రజలకు దగ్గర చేయడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు.ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ద్వారా స్థానికులకు నాణ్యమైన వైద్య సేవలు సులభంగా అందుతాయని అన్నారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆకెపోగు రాంబాబు గారు స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది కూటమి నాయకులు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Kurnool