Dr.C.Prabhakara Reddy, CT Surgeon

Dr.C.Prabhakara Reddy, CT Surgeon

Share

** వైద్యులకే వైద్యం** 11/07/2025

వైద్యులు అనగానే చాలామందికి ఒక అపోహ ఉంటుంది.. వీళ్ళు చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు.. చాలా రిచ్ లైఫ్ గడుపుతూ ఉంటారు.. వైట్ కలర్ జాబ్ వీళ్లది.. వీళ్లకు డబ్బు సమస్య ఉండదు అని అనుకుంటూ ఉంటాం.. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే.. కేవలం కొంతమంది వైద్యులకు మాత్రమే ఇటువంటి లైఫ్ స్టైల్, సంపాదన ఉంటుంది… మనం ప్రఖ్యాతిగాంచిన పెద్దపెద్ద డాక్టర్లను చూసినప్పుడు మనకు ఆ విధంగా అనిపిస్తుంది.. కానీ యావరేజ్ గా ఉన్న వైద్యుల పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది.. వీరి సంపాదన నెలకు 50, 60 వేల వరకు కూడా ఉండదు… కొంతమంది మెడికల్ టీచర్స్ గా పని చేసే వాళ్లకు ఎటువంటి ప్రాక్టీస్ ఆదాయము ఉండదు కేవలం జీతంతోనే పని చేస్తూ ఉంటారు.....

** వైద్యులకే వైద్యం** వైద్యులు అనగానే చాలామందికి ఒక అపోహ ఉంటుంది.. వీళ్ళు చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు.. చాలా రిచ్ లైఫ్ గడుపుతూ ఉం.....

** చటుక్కున చాయ్ తాగరా భాయ్** 11/07/2025

ఏరా బాబు ఖాళీగా ఉన్నావా? అలా వెళ్లి చాయ్ తాగొద్దామా? ఆఫీసులో మీటింగ్ ఉంది లేదా బోర్ కొడుతుంది అలా వెళ్లి చాయ్ తాగుదామా లేదా చాయ్ తెప్పించుకుందామా? ఇలా చాయ్, కాఫీ తాగడం అనేది మనకు చాలా పరిపాటి అయిన విషయం చాలామంది పొద్దున లేస్తానే కాఫీ చాయ్ తాగడం జీవన చర్యలో ఒక భాగం.. అమెరికా లాంటి దేశాల్లో కాఫీ అమెరికా నా లాంటిది కానీ లేక చైనా లాంటి దేశాలలో చాయి తాగడం గాని అందులో పాలు అనేటివి ఉండవు.. కేవలం టీ పొడి వేడి నీరు కొంచెం తేనె లేదా షుగర్ కలుపుకొని తాగుతారు.....

** చటుక్కున చాయ్ తాగరా భాయ్** ఏరా బాబు ఖాళీగా ఉన్నావా? అలా వెళ్లి చాయ్ తాగొద్దామా? ఆఫీసులో మీటింగ్ ఉంది లేదా బోర్ కొడుతుంది అలా వెళ్లి చాయ్ తా.....

నిద్ర 4 గంటలుసరిపోదు – 7-8 గంటలనిద్రఅవసరంఎందుకు నిద్ర చాలా ముఖ్యమైనది? 11/07/2025

అంటే చదవండి… మీ శరీరం మరియు మెదడు అపస్మారక స్థితిలోకి, పునరుద్ధరణ స్థితిలోకి పడిపోయినప్పుడు నిద్ర వస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు, మీ శరీరంలోని అనేక ప్రాథమిక విధులు మారతాయి లేదా నిలిపివేయబడతాయి, అదే సమయంలో ఇతర ప్రత్యేక విధులు జరుగుతాయి. మీరు మీ నిద్రలో ఎక్కువ భాగాన్ని గుర్తుంచుకోకపోవచ్చు, కానీ మీరు మీ జీవితంలో మూడోవంతు ఈ స్థితిలో గడిపే అవకాశం ఉంది. నిద్ర మీ కోసం అద్భుతమైన పనులు చేయగలదు. ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది. మరియు మీ జ్ఞాపకశక్తి, హార్మోన్లు, మీ రోగనిరోధక వ్యవస్థ మరియు ఇతర కీలకమైన విధులను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది....

నిద్ర 4 గంటలుసరిపోదు – 7-8 గంటలనిద్రఅవసరంఎందుకు నిద్ర చాలా ముఖ్యమైనది? అంటే చదవండి… మీ శరీరం మరియు మెదడు అపస్మారక స్థితిలోకి, పునరుద్ధరణ స్థితిలోకి పడిపోయినప్పుడు నిద్ర వస్తుంది. మీ...

**ప్రేమలు – పెళ్లిళ్ళు -హత్యలు** 11/06/2025

ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీతొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది .. అని పాత కాలంలో మహిళలకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళు.. మగవాళ్ళు అందం చూసి ప్రేమిస్తారని, ప్రేమ ముసుగులో మోజు తీర్చుకొని పెళ్లి చేసుకున్న తరువాత..పారిపోతారని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాళ్ళు... ఆ తరువాత మరో కాలం వచ్చింది... ప్రేమించి పెళ్ళాడు.. అసలు ప్రేమ లేకుండా పెళ్లి చేసుకోకూడదని ..అందులో ఎటువంటి ధ్రిల్లు ఉండదని.. సంసారం నిస్సారంగా ఉంటుందని.. కాకపోతే పెద్దల అనుమతితో చేసుకోవాలని... కొన్నాళ్ళు గడిచింది......

**ప్రేమలు – పెళ్లిళ్ళు -హత్యలు** ఇది మల్లెల వేళయనీ..  ఇది వెన్నెల మాసమనీతొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది ..  అని పాత కాలంలో మహిళలకు ....

Want your business to be the top-listed Health & Beauty Business in Kurnool?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Revenue Colony
Kurnool
518003