AALAYA FOUNDATION
, కు చెందిన బాదావత్ రెడ్డి ప్రమాదవశాత్తు తన ఎడమ కలు మరియు కు అంజవ్వ కుడి కలు కూలిపోగా కృత్రిమ కాలు కోసం సభ్యులు Keerthi Nagarjuna (Dy CEO, ఆలయ ఫౌండేషన్) ను సంప్రదించగా ఫౌండేషన్ మార్గదర్శకులు శ్రీ P Narahari IAS గారి చొరవతో హైదరాబాద్ సహకారంతో బాధితులకు ఉచితంగా కృత్రిమ కాళ్ళు అమర్చడం జరుగింది.ఈ సహాయం చేసిన నరహరి గారికి బాధితులు కృతజ్ఞతలు తెలియ జేశారు.
07/04/2026
కరీంనగర్ జిల్లా వీణవంక తహసీల్దార్ కార్యాలయం లో ప్రజల సౌకర్యార్థం కోసం ఆలయఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత ఆద్వర్యంలో రెండు బేంచిలను మరియు MPDO ఆఫీస్ లో ఒకటి చొప్పున వేయడం జరిగింది,
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ను గతంలో ఘన్ము క్ల మోడల్ స్కూల్ లో మరియు ఘన్ము క్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ను నిర్వహించడం జరుగింది విద్యా వైద్యం మరియు ఉపాధి మా లక్ష్యం తో ఆలయఫౌండేషన్ నెలకొల్పి పది సంవత్సరాల నుండి నిర్విరామంగా సేవ చేస్తున్నాము
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండి పుట్టిన గడ్డపై సేవ చేయడం చాలా గొప్ప విషయం మని పలువురు ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
ఈ కార్యక్రమంలో వీణవంక తహసీల్దార్ దాసరి రాజమౌళి ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత వల్బాపూర్ గ్రామ సర్పంచ్ అందె శ్రీమతి కుమార్ పల్లె బోయిన రాజ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
ఆలయఫౌండేషన్
పరికిపండ్ల నరహరి ఐఏఎస్
02/04/2026
•||యథా ధర్మ తథా హనుమా||•
•||యథా హనుమా తథా జయ ||•
రామ దూత అతులిత బల ధామ, అంజనీ పుత్ర పావన సుత నామ ✊🚩
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.🐒✨
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Address
Karimnagar
505001