Challur Village

Challur Village

Share

04/06/2014

Mana Etela Rajender gaaru minister ippudu mana huzurabad division abhivrudhi kavalani korukundamu... Mana Challur village chala baga develop kavalani aashisthunnanu. Etela Rajender gariki Challur prajala tharapuna shubhakankshalu...

05/05/2014

తెలంగాణ ఓట్లపై కోట్లలో పందాలు గట్టి పోటీ ఉన్న స్థానాలపైనే పందెంరాయుళ్ల కన్ను -బెట్టింగ్‌జోరు పెంచుతున్న క్రాస్‌ఓటింగ్.. -కొన్నిస్థానాలపై రూపాయికి 20రూపాయలు -హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న దందా - రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బందాలు
హైదరాబాద్, మే 4 (టీ మీడియా):దశాబ్దాల తెలంగాణ కల సాకారమైనవేళ అధికారంలోకి ఎవరు వస్తారన్న విషయంపై కోట్లలో బెట్టింగుల దందా నడుస్తున్నది. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు..? టీఆర్‌ఎస్ మెజార్టీ సాధిస్తుందా..? కాంగ్రెస్ గెలుస్తుందా..? సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందా..? మంత్రులు, బడానేతలు ఓడిపోతారా? గెలుస్తారా? ఎంత మంది ఓడిపోనున్నారు..? అన్న అంశాలపై హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగులు సాగుతున్నాయి.

19/04/2014

Every Challur villager like this page...!!

Want your business to be the top-listed Finance Company in Karimnagar?
Click here to claim your Sponsored Listing.

Address


Veenavanka Mandal
Karimnagar
505505