Bathukamma Channel
21/06/2026
జేఈఈ తెలంగాణ టాపర్ వివన్ మహిశ్వరిని సత్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జేఈఈ మెయిన్ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించడంతో పాటు, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఆల్ ఇండియా 61వ ర్యాంకు (AIR 61) సొంతం చేసుకున్న వివన్ మహిశ్వరి.
21/06/2026
అమ్మ నువ్వెక్కడా.. పడక సుఖం కోసం పంచ ప్రాణాలే తీసావు కాదా. లోకం తెలియని నాకు పరలోకానికి పంపావు. ప్రియుడి మోజులో పడి జీవితాన్నే నాశనం చేసుకున్నావు. మనం బాగుండాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్న నాన్నకు ద్రోహం చేశావు. పేగు తెచ్చుకుని పుట్టిన నన్ను బండకేసి బాదావు. చివరికి ఏం చేశావు. జైలులో అయినా సక్రమంగా ఉండు. నీ చేతితో రాసిన మరణ శాసనం నాకు ఎప్పటికీ గుర్తుంటుందమ్మ. బాయ్.. ఇక సెలవు. నీ లాంటి అమ్మలు పిల్లలను కనకండి. పెళ్లిలే చేసుకోకండి.
21/06/2026
అమ్మ నువ్వెక్కడా.. పడక సుఖం కోసం పంచ ప్రాణాలే తీసావు కాదా. లోకం తెలియని నాకు పరలోకానికి పంపావు. ప్రియుడి మోజులో పడి జీవితాన్నే నాశనం చేసుకున్నావు. మనం బాగుండాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్న నాన్నకు ద్రోహం చేశావు. పేగు తెచ్చుకుని పుట్టిన నన్ను బండకేసి బాదావు. చివరికి ఏం చేశావు. జైలులో అయినా సక్రమంగా ఉండు. నీ చేతితో రాసిన మరణ శాసనం నాకు ఎప్పటికీ గుర్తుంటుందమ్మ. బాయ్..
21/06/2026
యూట్యూబర్ రజిత ఇంట్లో పోచమ్మ బోనాలు సందడి.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు. కాలిపోయిన బస్సు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సులో అలుగునూర్ వద్దకు రాగానే బస్సులో పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందికి దించారు. ఆ తర్వాత బస్సు కాలిపోయింది.
21/06/2026
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ పేదింటి మహిళ కష్టాన్ని చూసి చలించిపోయిన సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయి రెడ్ రిబ్బన్ క్విజ్ కాంపిటీషన్‌లో మొదటి స్థానంలో నిలిచిన 30వ డివిజన్ కి చెందిన తురక లక్ష్మి కుమార్తె దేవిశ్రీ ప్రసన్నకు ఈనెల 19న ఎల్బీ స్టేడియంలో రూ.50 వేల నగదు బహుమతితో పాటు మెమొంటోను అందజేసిన ముఖ్యమంత్రి. ఆ క్రమంలోనే తమ కుటుంబం పరిస్థితి గురించి చెప్తూ తనకు తండ్రి లేడని, రెక్కల కష్టంతోనే తన తల్లి తనని చదివిస్తుందని కనీసం ఇల్లు కూడా లేదని రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన విద్యార్థిని. ఆ కష్టాల్ని విని చలించిపోయిన సీఎం తక్షణమే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ఆదేశించడంతో లక్ష్మికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేసిన అధికారులు.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Karimnagar
505530