AVS Suryanarayana Raju
14/04/2026
భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు. భారతరత్న
డా || బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు
"भीमराव अंबेडकर"
"बाबासाहेब आंबेडकर"
03/02/2026
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దృఢమైన చొరవతో 🇮🇳🤝🇺🇸 భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 18%కి తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య $500 బిలియన్ డాలర్లకు పైగా ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, బొగ్గు తదితర రంగాల్లో వాణిజ్యానికి కొత్త దారులు తెరుచుకున్నాయి.
✨ భారత్ గ్లోబల్ ఎకానమీకి శక్తికేంద్రం!
"अमेरिका ट्रेड"
"अमेरिका व्यापार"
25/01/2026
హిందూ బంధువులందరి పై సూర్య భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ..
రథ సప్తమి శుభాకాంక్షలు !
"सूर्य देव"
"सूर्य भगवान"
19/06/2025
ఈరోజు అనకాపల్లి జిల్లాలో పార్లమెంట్ సభ్యులు శ్రీ సిఎం రమేష్ గారితో కలిసి 11 సంవత్సరాల మోదీ సంకల్ప సభలో పాల్గొన్నాను.
23/04/2025
జమ్మూకాశ్మీర్ లోని పహాల్గంలో అమరులైన వారి స్మృత్యర్థం,వారి ఆత్మశాంతికొరకు బీజేపీ కాకినాడ జిల్లాఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీలో జిల్లా నాయకులతో కలిసి పాల్గొన్నాను.యాత్రికులపై జరిగిన అమానుష దాడిని యావత్తు భారతదేశం ముక్తకంఠంతో ఖండియిస్తుంది .
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Kakinada
533004