Rajahmundry RURAL Congress
02/04/2019
ఈ రోజు 02/04/19 రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రాచరంలో భాగం గా AICC సెక్రటరీ శ్రీ గిడుగు రుద్రరాజు గారు తో పాటు ప్రచారంలో పాల్గొంటము జరిగింది. ప్రచారం టి.నగర్ , వి.టి కాలేజ్ , రైల్వేస్టేషన్ , ఆల్క్ ట్ గార్డెన్స్ , ఐ.యల్.టి.డి , సాయికృష్ణ నగర్, శంభూ నగర్ , ఆర్.సి. యమ్ స్కూల్ , ధవళేశ్వరం మీదుగా వేమగిరి వరుకు సాగింది.
12/03/2019
Happy birthday to our DCC President S.N.Rajagaru 🎂💐
From : Team Rajahmundry Rural Congress committee
22/02/2019
13/02/2019
తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ యస్.యన్ రాజా గారు , ఎ.ఐ.సి.సి సెక్రటరీ శ్రీ గిడుగు రుద్రరాజు గారు , పిసిసి జనరల్ సెక్రటరి శ్రీ జంగా గౌతమ్ గారు, నియోజకవర్గ ఇన్ చార్జ్ శ్రీమతి రాయుడు రాజవల్లి గారు కార్పొరేటర్ శ్రీ రాయుడు సతీష్ గారు,పిసిసి స్పోక్స్ పర్సన్ శ్రీ భాలేపల్లి మురళి ధర్ గారు, పిసిసి మెంబర్ దంగుడు బియ్యం నారాయణ గారు, ధవళేశ్వరం సిటి ప్రెసిడెంట్ శ్రీ మెండా రాజేష్ గారు, మస్తాన్ గారు , శివాజి గారు, భాస్కర్ గారు చేతుల మీదుగా *రాజమహేంద్రవరం రూరల్ శక్తి ప్రొజెక్ట్ కో- ఆర్డినేటర్ గా నియమాక పత్రాన్ని అందుకుంటున్న ముత్యాలబాబు వెల్ల .. congratulations 💐💐
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Main Road
Kakinada
533001