Kvrinfraa projects

Kvrinfraa projects

Share

Photos 27/04/2017

నిద్రపుచ్చే యాప్‌

తెల్లవారేదాకా సినిమాలు... షికార్లు... చాటింగ్‌లతో చెలరేగిపోవడం. బారెడు పొద్దెక్కితేగానీ నిద్ర లేకపోవడం. యూత్‌కిలాంటివి మామూలే. ‘అలాచేస్తే ఆరోగ్యానికి మంచిదికాదు’ అంటే పట్టించుకుంటారా ఈతరం కుర్రకారు? వూహూ... ఇదే విషయాన్ని మన సెల్‌ఫోనే చెబితే? తప్పకుండా వింటారు. Good morning alarm clock అనే యాప్‌తో ఇది సాధ్యమే. ఈ అప్లికేషన్‌ మనం రోజుకు ఎన్నిగంటలు నిద్రపోవాలో చెబుతుంది. ఎన్ని గంటలు నాణ్యమైన నిద్రపోయారో లెక్కలు తీస్తుంది. మనం హాయిగా కునుకు తీయడానికి మంద్రమైన సంగీతం వినిపిస్తుంది. దాని ప్రకారం ఎన్ని గంటలకు మేల్కోవాలో కూడా చెబుతుంది. ప్రయత్నించండి మరి.

Photos 22/04/2017

‘డీజే’ వచ్చేస్తున్నాడోచ్‌!

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్‌’ (డీజే). ఈ సినిమా జూన్‌ 23న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడిస్తూ పోస్టర్‌ను షేర్‌ చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Want your business to be the top-listed Realtor/realty Service in Kakinada?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Bhanugudi
Kakinada
533001