YSRCP Fans
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం
Vote For Fan
Vote For Fan..
06/05/2024
🚨Kakinada ప్రజలారా మీ ఓటు ఎటో ఒక సారి ఆలోచించండి …🤔 స్కామ్ స్టార్ / ఇంటర్నేషనల్ ఫ్రాడ్ స్టార్ లేక 20 ఇయర్స్ గా ప్రజా సేవ చేస్తున్న మన జన నేత సునీల్ అన్నకా ..🙌
మాయ మాటలతో పవన్ ,జనసేన పార్టీ పరువు తీసిన టీమ్ టైం Udhay 🥸ఉదయ్ పైన జన సైనుకులు మరియు వీర మహిళలు ఆగ్రహ జ్వాలలు 🔥🔥.
బాబోయ్ స్కామ్ స్టార్ & బెట్టింగ్ డాన్ అయిన దుబాయ్ శ్రీను అలియాస్ ఉదయ్ శ్రీనివాస్‼️ నామినేషన్ నుంచే మన కాకినాడ జిల్లా పరువు జాతీయ స్థాయిలో హాంఫట్ 🥲 ⛔️అప్పుడు ఇంజనీరింగ్..
ఇప్పుడు ఇంటర్మీడియట్.పవన్ పరువు తీసేసిన ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ అసలు బాగోతం చూడండి.. ❌⚠☠ తస్మాత్ జాగ్రత్త సుమా! ఇలాంటి వారికి ఓటు వేస్తే మన జిల్లాను సైతం తాకట్టు పెడతాడు డూప్లికేట్ ఇంజనీర్ రియల్ స్టోరీ కాకినాడ జనసేన అభ్యర్థి మోసాలు అన్ని మీడియా ఛానల్స్ అండ్ జాతీయ పత్రికలలో వస్తున్నాయి..పేరుకేమో ప్రజాసేవ లోపలేమో క్రిమినల్ …
ఎంట్రాపెన్యూర్ , స్టార్టప్ , స్కిల్ డెవియోప్మెంట్ అంటే ఏమిటో స్కాం స్టార్ ఉద్దేశం అఫడివిట్ దుబాయ్ పోలీస్ లుక్ అవుట్ నోటీసులు (ఇంటర్నేషనల్ క్రిమినల్ ) బయటకు వచ్చేవరుకు మన సామాన్య ప్రజలకు తెలియలేదు ..
ఇలాoటి స్కామ్ స్టార్స్ vote వేస్తే మన కాకినాడ జిల్లా అభివృద్ధి £ బ్రాండింగ్ అన్నీ గోవింద. గోవింద…బడుగు బలహీనవర్గాలకు ఆశాజ్యోతి , ఎందరో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి , ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపిన సునీల్ అన్న కి నా వోట్ ✊🏻
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Kakinada
533001