IRESH HOMES
11/10/2023
Company Offer, First Real Gated Community in Kakinada Under Construction with 11,600sft Club House & World Class Amenities, 2BHK, 3BHK, 4BHK, Duplex Villas Available Near Medicover Hospital, Acchampeta Kkd. Director Sir: 9652111799.
25/09/2023
Company Offer, First Real Gated Community in Kakinada Under Construction with 11,600sft Club House & World Class Amenities, Near Medicover Hospital, Acchampeta Kkd.
Press Whatsapp Button for More Project Details.
సరైన పెట్టుబడికి కావలిసింది డబ్బు ఒకటే కాదు తెలివిఅయిన నిర్ణయం కూడా... డైరెక్టర్ 9652111799.
ఒక్కసారి పెట్టుబడి, తరతరాలకు అధిక ఆదాయం, రిసార్ట్ హోమ్స్, ఆసియాలో రెండవ అతిపెద్ద మడఅడవులు (235 sq.km) కోరంగి,కాకినాడ కు చేర్చి, ధర 40 లక్షల నుండి ప్రారంభం., రిసార్ట్ హొమ్ (హాలీడే హొమ్) లో పెట్టుబడి కొత్త ట్రెండ్, ఇతర పెట్టుబడుల కంటే రాబడి అధికంగా ఉంటుది అదీ ఒక గుడా అప్రూవ్ పొందిన ప్రాజెక్ట్ కావడంతో 100% సేఫ్ & 70% బ్యాంక్ లోన్..
పట్టణ,నగర జీవితం సహజమైన ప్రకృతి అందాలకు దూరంగా ఉండటంవల్ల మానసిక ప్రశాంతత కోసం ఏకాంత ప్రదేశంలో గడపాలనీ...అదీ మొబైల్ నెట్వర్క్ ఉన్న చోట అయితే ఇంకా ఎక్సలెంట్ కదా! మీరు రిసార్ట్ హొమ్ కలిగి ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచించకుండా సెలవులను త్వరగా ప్లాన్ చేసుకోవడం సులభం, మన రిసార్ట్ అందించే విలాసాలు, ప్రకృతి సిద్ధమయిన మడ అడవులు, ఇంపోర్టెడ్ క్రూజ్ బోటు షికార్ (హోప్ ఐల్యాండ్ వరకూ, అన్నవరం వరకూ, అంతర్వేది వరకూ) ఖచ్చితంగా సరిపొల్చలేనివి, మనం దూరంగా ఉన్నప్పుడు, రిసార్ట్ హోమ్ పర్యాటకులకు అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందవచ్చు. రిసార్ట్ హోమ్ పర్యాటకులకు అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందవచ్చు వీటిని నిర్వహించడానికి ప్రత్యేక సిబ్బంది కలిగి ఉన్నందున నిర్వహణకు ఆందోళన లేదు. కాబట్టి ఈ గృహాలు పట్టణవాసులకు అక్షయపాత్రలా తరగని ఆదాయాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ప్రాజెక్ట్ లోని డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం విల్లాలు & మ్యారేజ్ డే, బర్త్ డే & అన్ని రకాల మీటింగ్స్ కోసం విశాలమయిన ఫంక్షన్ హాల్, మరియు బిజినెస్ సెంటర్స్ తో రీస్టార్ట్ హోమ్స్ ఎల్లప్పుడూ డిమాండ్ గా ఉంటుంది.
యూనియన్ బడ్జెట్ ప్రకారం, ప్రభుత్వం యజమానుల ఆస్తుల ప్రయోజనాలను రెండు ఇళ్లకు విస్తరించింది. అందువల్ల, ఈ గృహాల నుండి వచ్చే అద్దె ఆదాయంపై యజమానులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Srinagar, Bhanugudi
Kakinada
533003
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |
| Sunday | 9am - 5pm |