Buyyani Srinivas Reddy - BSR
01/05/2026
కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు...
26/04/2026
నూతన వధూవరులను ఆశీర్వదించిన BSR గారు....
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని ఆత్మీయులు,సన్నిహితుల గౌరవ ఆహ్వానం మేరకు తాండూర్ పట్టణంలో జరిగిన పలు వివాహది,శుభ కార్యక్రమలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన RBOL CEO బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గారు...
24/04/2026
వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళికృష్ణ గౌడ్ గారి తల్లిదండ్రులు కమలావతి - నాగయ్య గౌడ్ గార్ల 50వ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గారు..
14/04/2026
డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము..
10/04/2026
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని యాలాల మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గుర్రాల.సురేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన RBOL CEO బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గారు...
ఇట్టి కార్యక్రమంలో BSR గారితో పాటు యాలాల మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
09/04/2026
05/04/2026
*వేం నరేందర్ రెడ్డి గారితో BSR*
ఈ రోజు హైదరాబాద్ లో గారిని మర్యాదపూర్వక కలిసి పలు రాజకీయ అంశాలు మాట్లాడటం జరిగింది.
05/04/2026
మాజీ ఎంపీ డా.రంజిత్ రెడ్డి గారిని పరామర్శించిన BSR గారు...
ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ డా.రంజిత్ రెడ్డి గారి మాతృమూర్తి మరణించిన విషయం తెలుసుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Telangana
Hyderabad
500001