Anumula Revanth Reddy

Anumula Revanth Reddy

Share

Photos from Anumula Revanth Reddy's post 17/05/2026

దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, యాదగిరి గుట్ట దేవస్థానం అర్చకులు కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఈ నెల 23న యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల, దేవస్థాన ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు.

17/05/2026

నా ఆలోచన, ఆచరణ భవిషత్ తరాల కోసమే.

16/05/2026

న్యూ ఢిల్లీలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారి కుమారుడి వివాహ రిసెప్షన్ కు నేను, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టీ విక్రమార్క హాజరై వధూవరులను ఆశీర్వదించాము.

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Jubilee Hills
Hyderabad
500033