Mission RK

Mission RK

Share

Omkara Sadhana - Kundalini by Master R K 16/01/2026

Omkara Sadhana - Kundalini by Master R K
ఓంకార సాధన ద్వారా కుండలినీ జాగరణ ప్రక్రియ
విశుధ్ధి చక్రంలో శ్వాసని గమనించటం ద్వారా మనం ఏమి సాధించచ్చు, ఎన్నో సాధనా రహస్యాలను, ఓంకారం చెయ్యటంలో వచ్చే లాభాలను తెలియచేసారు. 21 సార్లు ఓంకారం చేస్తే "త్రిసప్త సమిధ కృత" అనేది మనకు అర్థం అవ్వటంతో పాటు, మనలో వచ్చే మార్పులు చాలా అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా వినవలసిన ప్రవచనం.

Omkara Sadhana - Kundalini by Master R K Omkara Sadhana - Kundalini by Master R K ఓంకార సాధన ద్వారా కుండలినీ జాగరణ ప్రక్రియవిశుధ్ధి చక్రంలో శ్వాసని గమనించటం ద్వారా మనం ఏమి సాధి....

Pranamaya Kosha - kundalini by Master R K 06/01/2026

Pranamaya Kosha - kundalini by Master R K
వైభవము అనేది రాక్షసత్వము వైపు తీస్కెల్తే, ఐశ్వర్యము ఋషిత్వము వైపుకు తీస్కొని వెల్తుంది.
బుధ్ధి అనేది అన్నమయ కోశము నుండి వస్తుంది, మనం తినే ఆహారమే మన మనస్సుగా మారుతుంది.
ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి మరియు దేవర్షి స్థాయిల వివరణను ఇచ్చారు.
బుద్ధి, బలము, కౌశలము, పేరుప్రఖ్యాతులు, యశస్సు ఇవి గాయత్రీ మంత్రం చేసేవారికి కలిగే లాభాలు, గాయత్రీ మాత 5 భుజాలను ధ్యానించటం వలన కలిగే లాభాలు తెలియచేసారు.

Pranamaya Kosha - kundalini by Master R K Pranamaya Kosha - kundalini by Master R Kవైభవము అనేది రాక్షసత్వము వైపు తీస్కెల్తే, ఐశ్వర్యము ఋషిత్వము వైపుకు తీస్కొని వెల్తుంది. బుధ్ధి ...

Gurupaduka Stotram explanation by Master R K 31/12/2025

https://youtu.be/DtsZfYO1nHI
Gurupaduka Stotram explanation by Master R K
మన ఆత్మీయ బంధువులందరికీ 2026 వ సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా అందరూ సుఖము, శాంతి, సమృధ్ధులతో ఉండటానికి, ఆ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందటానికి, మన జీవితాన్ని అమృతమయంగా మార్చుకొవటానికి శ్రీ ఆది శంకరులు రచించిన గురుపాదుకా స్తోత్రంలోని రహస్యాలను మన మాస్టర్ ఆర్ కె మనకు అందించారు. ఈ స్తోత్రాన్ని హృదయంగమం చేసుకుని నిత్యం పారాయణ చేసి ఈ సంవత్సరంలో వచ్చే అనేక సమస్యలను తేలికగా మనం దాటుదాం, మనతోటి జీవరాశుల్ని దాటిద్దాం. రాబోయే Like, Subscribe, Share & Comment, Thank you.

Gurupaduka Stotram explanation by Master R K Gurupaduka Stotram explanation by Master R Kమన ఆత్మీయ బంధువులందరికీ 2026 వ సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా అందరూ సుఖము, శాంతి, సమృధ్ధులతో ఉండట....

Want your organization to be the top-listed Non Profit Organization in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Address


Hyderabad