Unik Pest Control
15/07/2025
Wishing you joy and prosperity this Diwali
ఈ వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దోమలు,ఈగలు,విషసర్పాలు వంటి వాటి నుండి,వాటి వల్ల కలిగే దుష్పరిమానాలను దరిచేరకుండా చూసుకోవచ్చు.
1)దోమలు,ఈగలు; ఇంట్లో గదుల కిటికీలకు మెష్ లు ఏర్పాటు చేసుకోవాలి, ఇంటి చుట్టుపక్కల పిచ్చిమొక్కలు తీసివేయాలి. నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పొడిగా ఉంచుకోవాలి.
తగిన జాగ్రత్తలు తీసుకోని యెడల దోమల వల్ల మలేరియా,డెంగ్యూ,చికెనగున్యా రావొచ్చును.
ఈగల వల్ల వాంతులు,విరేచనాలు కావొచ్చును.
2)విషసర్పాలు; ఇంటి చుట్టుపక్కల ప్రహారి గోడకు అనుకోని మొలచిన పిచ్చిమొక్కలు చెట్లను తీసివేయాలి. ప్రహారికి అనుకుని అడుగు దూరంలోనే మొక్కలు పెంచుకోవాలి.
30/01/2017
Any type of pest problems please contact Unik Pest Control.. +91 8500434856, www.unikpestcontrol.com
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Contact the business
Telephone
Website
Address
Hyderabad
500072