Komatireddy Raj Gopal Reddy
విద్యార్థుల ఏకాగ్రత, భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ…
ఎదగాలనే తపన, ముందుకు సాగాలనే లక్ష్యం ఉన్న ప్రతి విద్యార్థికి మా సహాయం, మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది
-కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి గారు
06/06/2026
Met our leader shri Rahul Gandhi Ji in Delhi today!
02/06/2026
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!!
జై తెలంగాణ ✊
UPSC సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ యువతి మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి..
ఆమె కలలు సాకారం కావాలని, ప్రజాసేవలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.
*నమస్కారం.... 🙏*
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు *కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో* నగదు బహుమతి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం
63 ప్రభుత్వ పాఠశాలలు 192 మంది విద్యార్థిని విద్యార్థులు *32,20,000/- (32 లక్షల 20వేలు) రూపాయల* నగదు బహుమతి ప్రోత్సాహకాలు
2025-2026 విద్యా సంవత్సరంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా పదవ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన వారికి 25000/- రూపాయలు ద్వితీయ స్థానం సాధించిన వారికి 15000/- రూపాయలు తృతీయ స్థానం సాధించిన వారికి 10000/- రూపాయల నగదు ప్రోత్సాహకాలు
*మే 26, 2026 (మంగళవారం వారం)న*
*సాయంత్రం 5:00 గంటలకు*
*వేదిక:- మునుగోడులోని క్యాంప్ కార్యాలయం*
*అందరూ రాగలరు*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Plot 35/A Road No 11 Jubilee Hills
Hyderabad
500033