Niranjan Reddy Marri

Niranjan Reddy Marri

Share

17/06/2026

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ పాఠశాలను సందర్శిస్తున్న సందర్భంగా, మా జడ్పీటీసీ పదవీకాలంలో ఈ విద్యాసంస్థతో ఉన్న అనుబంధం గుర్తుకు వస్తోంది.

ఆ రోజుల్లో వరుసగా ఐదు సంవత్సరాల పాటు విద్యార్థులకు పుస్తకాలు, బెంచీలు, క్రీడా సామగ్రి పంపిణీ చేసే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగింది. విద్యార్థుల అభ్యున్నతి కోసం చేసిన ఆ చిన్న ప్రయత్నాలు ఈరోజు కూడా మధుర జ్ఞాపకాలుగా నిలిచాయి.

ఈ పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

అలాగే, ఈ చారిత్రాత్మక పాఠశాలను తెలంగాణ రాష్ట్రంలోనే తొలి “తెలంగాణ పబ్లిక్ స్కూల్”గా ప్రారంభించడం మా నియోజకవర్గ విద్యార్థి లోకానికి శుభసూచకం. ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

14/06/2026

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధిలోని *లోయపల్లి* గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న *శ్రీ వెంకటేశ్వర స్వామి* దేవాలయానికి తనవంతుగా 21000/- రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేసిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టీపీసీసీ సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ *మర్రి నిరంజన్ రెడ్డి* గారు, ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు మెగా వత్ రామకోటి, శంకర్, రవీందర్, మోహన్, శ్రీను,శ్రీధర్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Photos from Niranjan Reddy Marri's post 07/06/2026

కర్నాటి ప్రమీల గారికి ఘన నివాళి 💐🙏,,,
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల మాజీ జడ్పీటీసీ & సీపీఎం పార్టీ జిల్లా నాయకులు కర్నాటి *శ్రీనివాస్ రెడ్డి* గారి తల్లి కీర్తిశేషులు *కర్నాటి ప్రమీల* గారి దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే *ముదిరెడ్డి కోదండ రెడ్డి* గారు మరియు టిపిసిసి సభ్యులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ *మర్రి నిరంజన్ రెడ్డి* గారు ,ఈకార్యక్రమంలో పాల్గొని *కర్నాటి ప్రమీల* గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో యాచారం మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, సర్పంచ్ దేంది రామ్ రెడ్డి గారు, నాయకులు ఓరుగంటి మహేష్ గౌడ్, ఇటికాల గోవర్ధన్ రెడ్డి మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు మరియు గ్రామస్థులు పాల్గొని తమ సంతాపాన్ని తెలిపారు.
"కీర్తిశేషులు కర్నాటి ప్రమీల గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

30/05/2026

🌸 Suprabhatham Seva at Tirumala Venkateswara Temple 🌸

🕉️ Om Namo Venkatesaya 🕉️

Blessed to witness the divine Suprabhatham Seva, the sacred awakening service of Lord Sri Venkateswara Swamy at Tirumala.
May Lord Balaji shower health, peace, prosperity, and divine blessings upon all. 🙏✨

30/05/2026

Happy Birthday Honorable Minister Garu
A True Congressman Whose Simplicity Commitment And dedication Continue To InspireMany Of Us Wishing You Good Health Happiness And Many More Years Of Public Service

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad
501510