Prashanth PolyTricks

Prashanth PolyTricks

Share

26/01/2026

ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగం మనది!
1950లో: 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్
ప్రస్తుతం: 448 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూల్స్
76 ఏళ్లలో 100+ సవరణలతో మరింత బలపడింది -ఇది కేవలం పుస్తకం కాదు...
మన మార్పు, మన ఐక్యత, మన భవిష్యత్తు!
ఇప్పుడు సమయం వచ్చింది-రాజకీయాల్లో సానుకూల మార్పుకు చేయూత ఇద్దాం! నూతన భారత ప్రస్థానానికి సాక్షులం అవుదాం!!
జై హింద్! జై భారత్!

17/12/2025

కబుర్లతో కాలక్షేపం చేసే ముఖ్యమంత్రి కాదు...మాటిచ్చాడంటే నెరవేర్చేందుకు ఎక్కడివరకైనా వెళ్లే దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి. తన మనువడు, కుటుంబ సభ్యులతో సమానంగా సోషల్ వెల్ఫేర్ పిల్లలను కూడా ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీతో గ్రౌండ్‌లో ఆడేలా చేసి చూపించారు. ఇదీ కమిట్‌మెంట్ అంటే..

16/12/2025

ఒకవైపు తెలంగాణ గురుకులాల్లో పిల్లలు ఎలుకలు కొరికి చనిపోతుంటే..ఫామ్‌హౌజ్‌ల్లో పార్టీలు చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. మీ నాయకుల బిజినెస్‌లు ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసిన చరిత్ర మీది. కోట్లాది మందిలో కొందరికే దక్కే అవకాశం తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌ స్టూడెంట్స్‌ దక్కితే ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇకనైనా కోడిగుడ్డుపై ఈకలు పీకడం ఆపేయండి పింకీలు..

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Address


BanjaraHills Road 12 , Green Banjara Colony , Royal Kunz Appartments
Hyderabad
500034