Karunakar Reddy Chada
03/12/2023
ఒక పోరాటయోధుడి రాజీనామా
2004 నుంచి పలుమార్లు
పదవులు తృణప్రాయంగా వదిలేశారు
ఒక రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించారు
ప్రత్యేక రాష్ట్రం కోసం ఇతర పార్టీలను సైతం
మాట్లాడేలా చేయగలిగారు
ఒక రాష్ట్రం ఆవిర్భావానికి కారణం అయ్యారు
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా
తెలంగాణ ఉన్నంతకాలం గుర్తుంటారు
రాజ్‌భవన్ కి ఓఎస్డీతో పంపిన రాజీనామా
కేసిఆర్ సార్🙏
Want your business to be the top-listed Advertising & Marketing Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Hyderabad
500092