TMDA
31/07/2025
ఆశయ సాధనలో వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండ కొత్త పెన్షన్ దరఖాస్తులు మరియు సదరం సర్టిఫికెట్స్ లో మార్పుల కొరకు SERP కార్యాలయానికి వెళ్ళిన మన అధ్యక్షులు వెంకట రెడ్డి, గట్టు వినోద్, అనురాధ, మురళి, మహేష్ మరియు రమేష్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు🙏
వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, సమస్యల్లో ముక్కుతూ మూలుగుతూ మరీ మన సమస్యల కొరకు, ప్రత్యేక సదుపాయాల కొరకు, 15,000 పెన్షన్ కొరకు కష్టపడుతున్న మన TMDA కోర్ కమిటీకి అందరూ సహకరిస్తే మన ఆశయాలు చాలా తొందరగా సాధిస్తాం.
వాస్తవంగా చెప్పాలంటే కమిటీ సభ్యుల్లో కొంతమందికి పెన్షన్ కానీ ప్రత్యేక సదుపాయాలు అవసరం లేదు, అయినా మన కోసం మనం అనే నినాదంతో ముందుకు సాగుతుంది కమిటీ. మనం అందరం కూడా మనకు అవసరం లేకున్నా అవసరం ఉన్నవాళ్ళ కోసం ముందుకు కదులుదాం, ఇందులో బాగంగా ఆగస్టు 13న కూడా అందరూ కదలి రావాలని కోరుతూ...
*Special thanks* to our President Venkata Reddy, Gattu Vinod, Anuradha, Murali, Mahesh, and Ramesh for going to the SERP office despite the rain, in pursuit of our goals to submit new pension applications and to make corrections in SADAREM certificates.
Getting drenched in rain, bearing the heat, struggling through difficulties yet continuously working for our issues, for special provisions, and for the ₹15,000 pension our *TMDA core committee* is putting in relentless efforts. If everyone supports them, our goals can be achieved much faster.
To speak the truth, some of the committee members do not even need pension or special benefits. Yet, they are moving forward with the spirit of *“for us, by us.”* Let us all also move forward even if we personally don't need help to support those who do.
28/02/2020
TMDA Rally: on 28th Feb 2020
24/09/2019
We cordially Invite everyone for Muscular Dystrophy Disease Awareness Day hosting by TELANGANA MUSCULAR DYSTROPHY ASSOCIATION at Ravindra Bharathi on 30th September 2019 from 10am to 5pm, Lunch Follows.
Venkat Reddy Kathula Balu Ravikumar Madapathi Gattu Vinod Satish Chandra Kamuni Kailasam Swetha Agarwal
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Hyderabad